శృంగారం కోసం హీరోయిన్లు ఆ పనిచేస్తారు.. వాస్తవాలు బయటపెట్టిన దివ్యవాణి

Actress Divya Vani: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్యవాణి. పెళ్లి పుస్తకం సినిమాతో పాపులర్‌ అయ్యింది దివ్యవాణి. పలు సినిమాల్లో తన సహాజమైన అందం,నటనతో మెప్పించింది. కానీ ఆమె నటనకు తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి హిట్ కాకపోవడంతో గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యింది.

తాజాగా సీనియర్ నటి దివ్యవాణి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. బాపు గారంటే పెళ్లిపుస్తకం. పెళ్లిపుస్తకమంటే.. బాపుబొమ్మ. ఇలా బాపుబొమ్మ అనేది నేను గుర్తుకు రావడం. ఆ తరువాత అదే ఇంటిపేరుగా మారిపోయింది. ఈ విషయంలో బాపు గారి చాలా రుణపడి ఉన్నా. నిజంగా బాపు రమణలను వీడిదీసి చూడలేం. వారిద్దరూ నిస్స్వార్థంగా.. ఏం ఆశించకుండా తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. వారి కుటుంబంతో వీడదీయరాని బంధం ఉంది. ఆయన నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నారు. బాపు గారెని తండ్రిగా భావించి ఉత్తరాలు రాసేదాన్ని.'అని చెప్పుకొచ్చారు.

Actress Divya Vani shocking comments on tollywood Heroines Costumes

ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'కొంతమంది హీరోయిన్స్ అట్రాక్ట్ గా కనిపించడం కోసం, బాడీ షేప్స్ కోసం కాస్ట్యూస్ వేసుకొనేటప్పుడే బ్యాక్ సైడ్ ప్యాడ్స్ పెట్టేవారు. కానీ నెచ్యూరల్ గానే బాడీ బిల్డ్ చేసుకున్నా.. అప్పట్లో బాడీ ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజు ఖచ్చితం స్వీమింగ్,డ్యాన్సింగ్ ప్రాక్టిస్ చేసేదాన్ని. మా అమ్మగారి ఆహార అలవాట్లు ఖచ్చితంగా పాటించేదాన్ని' అని చెప్పకొచ్చారు.

చాలా మంది హీరోయిన్స్ విగ్గులు పెట్టుకునే వారు. కానీ మా అమ్మగారు నా హెయిర్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకునేది. ఇంట్లో ఉన్నా.. షూటింగ్ కోసం బయటకు వెళ్లినా నాపై స్పెషల్ కేర్ తీసుకునేది. కుంకుడుకాయలతో తల స్నానం చేయించడం, జట్టుకు సామ్రాని వేయడం వంటి చేసేంది. చాలా వరకు సహజంగానే ఉండేదాన్ని. అందుకే నన్ను బాపు బొమ్మ అన్నారు. చిలిపితనం,కొంటెతనం, ఆత్మాభిమానం, వినయం విధేయత,అనుకువ, పొగరు ఉండేనే బాపు బొమ్మ.

Actress Divya Vani shocking comments on tollywood Heroines Costumes

మిస్టర్ పెళ్లాం మూవీలో తొలిసారి తననే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారనీ, కానీ, హీరో రాజేంద్ర ప్రసాద్ తనని హీరోయిన్ గా వద్దన్నడంతో నన్ను ఆ మూవీ నుంచి తొలగించారు. తన తప్పు లేకున్నా సారీ చెప్తానని ప్రాదేహాపడ్డానని ఎమోషనల్ అయ్యారు. ఆ తరువాత బాపు గారు తన కోసం పెళ్లికొడుకు మూవీ తీశారనీ, కానీ ఆ మూవీ ఆడలేదని అన్నారు.

More from Filmibeat

Read more about: divya vani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X