For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: నా రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసు.. రాత్రి నా తప్పేమీ లేదు, నీవంటే అసహ్యం!

|

నాగబాబు, బాలయ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బాలయ్యని అనే స్థాయి నాగబాబుకు లేదన్నారు. తనఇంట్లో పనిచేస్తున్న పనిమనిషికి, కారు డ్రైవర్ కు అలియాభట్ చెరొక 50 లక్షల ఇంటిని కొనిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. భీమవరం సెంటిమెంట్ ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా అనే చర్చ జరుగుతోంది. కారు ప్రమాదంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ తన తప్పేమి లేదని తెలిపింది. సంచలన నటి శ్రీరెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అజిత్, మహేష్ బాబు, ఎన్టీఆర్ గురించి ప్రస్తావించింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక లిప్ కిస్ పై నెటిజన్లు ఆమెని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. రష్మిక కూడా అంతేఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు ఈ వారం ట్రెండింగ్ లో నిలిచాయి.

 బాలయ్యని అనే స్థాయి నాగబాబుకు ఉందా.. అద్దం ముందు నిలబడి, వరుణ్ తేజ్‌పై ఎఫెక్ట్!

బాలయ్యని అనే స్థాయి నాగబాబుకు ఉందా.. అద్దం ముందు నిలబడి, వరుణ్ తేజ్‌పై ఎఫెక్ట్!

నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. నాగబాబు, బాలయ్య వివాదంపై ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వ్యక్తిని ఢీ కొట్టిన యాంకర్ రష్మీ కారు.. పరిస్థితి విషమం!

వ్యక్తిని ఢీ కొట్టిన యాంకర్ రష్మీ కారు.. పరిస్థితి విషమం!

ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ జబర్దస్త్ తో పాపులర్ అయింది. హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది. గ్లామర్ తో పాటు, బోల్డ్ గా ఉండడం, చలాకీదనంతో రష్మీ అందరిని ఆకట్టుకుంటోంది. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం అంతకు మించి. ఆ చిత్రం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, ఢీ జోడి షోలలో పాల్గొంటోంది. ఇదిలా ఉండగా రష్మీ అనుకోని చిక్కుల్లో చుక్కుకుంది. రష్మీ ప్రయాణిస్తున్న కారు ఓ ప్రమాదానికి కారణం అయింది. ఆ వివరాలు చూద్దాం!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కారు డ్రైవర్‌కి 50 లక్షల ఇల్లు కొనిచ్చిన హీరోయిన్, పని మనిషికి కూడా.. ఎందుకో తెలుసా!

కారు డ్రైవర్‌కి 50 లక్షల ఇల్లు కొనిచ్చిన హీరోయిన్, పని మనిషికి కూడా.. ఎందుకో తెలుసా!

క్రేజీ హీరోయిన్ అలియా భట్ జన్మదిన వేడుకలు ఇటీవలే ముగిశాయి. బర్త్ డేకి కొద్దిరోజుల ముందు అలియా భట్ ఎలాంటి సాయం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. తాను బాలీవుడ్ లోకి ప్రవేశించినప్పటి నుంచి సునీల్ అనే వ్యక్తి అలియాకు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అలియా ఇంట్లో అమోల్ అనే మహిళ పని మనిషిగా పనిచేస్తోంది. అలియా భట్ తమపై చూపించిన ప్రేమకు వారిద్దరూ సంతోషంలో మునిగితేలుతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా.. భీమవరం సెంటిమెంట్ గురించి తెలుసా!

పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా.. భీమవరం సెంటిమెంట్ గురించి తెలుసా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 నా రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసు.. ఆయన భోజనం చేస్తుంటే కుర్చీ లాగేశారు!

నా రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసు.. ఆయన భోజనం చేస్తుంటే కుర్చీ లాగేశారు!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా కొందరు సినీ తారలు సందడి చేస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో పెళ్లి పుస్తకం ఫేమ్ దివ్యవాణి జాయిన్ అయ్యారు. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ తరచుగా దివ్యవాణి వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల దివ్యవాణి తన సినీ జీవితం గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 ఆ రాత్రి నా తప్పేమీ లేదు.. దారుణంగా ఫొటోలు, వీడియోలు తీశారు.. మనుషులేనా? యాంకర్ రష్మీ

ఆ రాత్రి నా తప్పేమీ లేదు.. దారుణంగా ఫొటోలు, వీడియోలు తీశారు.. మనుషులేనా? యాంకర్ రష్మీ

యాంకర్, యాక్టర్ రష్మీ గౌతమ్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదంగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు రష్మీ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖపట్నంకు సమీపంలోని గాజువాక వద్ద చోటుచేసుకొన్నది. ఈ ఘటనపై రష్మీ కారు‌ను సీజ్ చేశారని, ఆమెపై కేసు నమోదు చేశారని వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను రష్మీ స్వయంగా మీడియాకు ఇలా వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 వెంకటేష్ కూతురు పెళ్లి: సంగీత్‌‌లో రానా, చైతూ, సమంత హంగామా.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే

వెంకటేష్ కూతురు పెళ్లి: సంగీత్‌‌లో రానా, చైతూ, సమంత హంగామా.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే

విక్టరీ వెంకటేష్‌కు 2019 సంవత్సరం మంచి మధురస్మృతునలు నింపబోతున్నది. ఈ ఏడాది సంక్రాంతి రేసులో F2 చిత్రంతో బరిలో దిగిన వెంకీ భారీ హిట్‌ను అందుకొన్న సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్‌కు మంచి సంతోషాన్ని ఈవెంట్ త్వరలో జరుగుబోతున్నది. తన కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగబోతున్నది. వివాహా తేదీలను గోప్యంగా పెట్టి ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. అశ్రిత పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నీవంటే అసహ్యం, మరీ అంత చెత్తగానా: ‘విజయదేవర'తో లిప్‌లాక్‌పై నెటిజన్ల ఫైర్.. రష్మిక దిమ్మతిరిగే జవాబు

నీవంటే అసహ్యం, మరీ అంత చెత్తగానా: ‘విజయదేవర'తో లిప్‌లాక్‌పై నెటిజన్ల ఫైర్.. రష్మిక దిమ్మతిరిగే జవాబు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ టీజర్ వివాదంలో చిక్కుకొన్నది. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌లో గాఢమైన లిప్‌లాక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో గీత గోవిందం సినిమాలో రష్మిక లిప్‌లాక్‌పై కన్నడవాసులు కన్నెర్ర జేసిన సంగతి తెలిసిందే. అది ఇంకా మరిచిపోకముందే రష్మిక మందన్న మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశమైంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 అజిత్, ఎన్టీఆర్, మహేష్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. ఆయనతో లవ్.. పక్కమీదకి వెళ్లను!

అజిత్, ఎన్టీఆర్, మహేష్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. ఆయనతో లవ్.. పక్కమీదకి వెళ్లను!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్లతో, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతుండటం తరచుగా కనిపిస్తుంటుంది. తాను చేసే కామెంట్లు ఎక్కువగా మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని చేస్తుండటం తెలిసిందే. తాజాగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్, తెలుగు సూపర్‌స్టార్లు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఈ ముగ్గురు స్టార్ హీరోల ఉద్దేశించి ఇటీవల శ్రీరెడ్డి ఏమన్నారంటే...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 రాజమౌళికి ఆ హీరో ఝలక్... అందుకే జక్కన్న రాజీ పడ్డారా?

రాజమౌళికి ఆ హీరో ఝలక్... అందుకే జక్కన్న రాజీ పడ్డారా?

గతంలో ఎన్నడూలేని విధంగా తాను తెరకెక్కించే సినిమా వివరాలను ప్రెస్ మీట్ పెట్టి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దాఖలాలు లేవు. తాజాగా RRR మూవీ గురించి మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఆలియాభట్, అజయ్ దేవగన్, డైసీ ఎడ్గర్ జోన్స్ బాలీవుడ్ తారలు నటిస్తున్నారనే విషయం చెప్పడం మరింత హైప్ పెరిగింది. అయితే అజయ్ దేవగన్‌ను ఓ కీలకపాత్ర కోసం ఒప్పించడం రాజమౌళి పెద్ద కసరత్తే చేశారట. అదేమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ శ్రావ్యారెడ్డి 300 ఎగ్స్ ఛాలెంజ్‌పై విమర్శలు.. కేసు పెడతామంటూ వార్నింగ్!

యాంకర్ శ్రావ్యారెడ్డి 300 ఎగ్స్ ఛాలెంజ్‌పై విమర్శలు.. కేసు పెడతామంటూ వార్నింగ్!

యాంకర్ శ్రావ్యా రెడ్డి తన సోదరి విదా చైతన్యతో కలిసి మరో వినూత్నమైన బాత్ టబ్ ఛాలెంజ్ చేశారు. 300 కోడి గుడ్ల సొనతో ఈ ఛాలెంజ్ నిర్వహించారు. నెటిజన్లను ఆకట్టుకోవడానికి చేసిన ఈ వీడియో చివరకు విమర్శలకు దారి తీసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శృంగార తార మియా ఖలీఫా ఎంగేజ్డ్... తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

శృంగార తార మియా ఖలీఫా ఎంగేజ్డ్... తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

పోర్న్ సినిమా రంగంలో ఒకప్పుడు మియా ఖలీఫా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శృంగార తార అభిమానుల గుండె పగలే నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఈ బూతు సినిమా రంగానికి దూరంగా ఉంటున్న మియా ఖలీఫా త్వరలో తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిd

పెళ్లైన రెండో రాత్రే గొడవ, మూర్ఖురాలు.. వాళ్ల నాన్నే చెప్పాడు: స్వాతి నాయుడు భర్త

పెళ్లైన రెండో రాత్రే గొడవ, మూర్ఖురాలు.. వాళ్ల నాన్నే చెప్పాడు: స్వాతి నాయుడు భర్త

టాలీవుడ్ నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అవినాష్ అనే అబ్బాయితో ఆమె వివాహం ఫిబ్రవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో హాండ్సమ్‌గా ఉన్న ఈ పోరగాడిని ఆమె ఎలా ప్రేమలో పడేసిందో? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తనకు స్వాతి నాయుడు ఎలా పరిచయమైందో వివరించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జిప్ విప్పేసి, ప్యాంట్ కిందకు లాగేసి... హీరోయిన్ చేష్టలకు అంతా షాక్!

జిప్ విప్పేసి, ప్యాంట్ కిందకు లాగేసి... హీరోయిన్ చేష్టలకు అంతా షాక్!

బికినీ అందాలు ఆరబోయడానికి సరిపడా పర్ఫెక్ట్ అండ్ సెక్సీ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్న దిశా పటానీ... కార్పొరెట్ లింగరీ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్... సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అలా అంటే చిరంజీవిని అవమానించడమే... తాగి తప్పు చేసింది నువ్వు: నరేష్ ‘మా' వివాదంపై శివాజీ రాజా

అలా అంటే చిరంజీవిని అవమానించడమే... తాగి తప్పు చేసింది నువ్వు: నరేష్ ‘మా' వివాదంపై శివాజీ రాజా

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన శివాజీ రాజా తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన నరేష్‌ ప్యానల్ హుందాగా ప్రవర్తించాలని సూచించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Tollywood Producer Prasanna Kumar sensational comments on Nagababu. Actress Divyavani reveals interesting incidents with Chiranjeevi
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more