»   » అయ్యో పాపం: సెక్సీ బ్యూటీకి ఈ పరిస్థితేంటి?(ఫోటోలు)

అయ్యో పాపం: సెక్సీ బ్యూటీకి ఈ పరిస్థితేంటి?(ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : టాలీవుడ్లో లక్స్ పాపగా పేరొందిన ఆశా శైనీ(ఇప్పడు ఆమె పేరు ఫ్లోరా శైనీ) ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. కారణం ఏదైనా...కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ.....నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.

  దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. సరైన బ్రేక్ రాకపోతే ఏ హీరోయిన్ పరిస్ధితి అయినా ఆఫర్స్ కోసం ఎల్లకాలం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని నిరూపించిన భామల్లో ఆశాషైనీ కూడా చేరింది.

  ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇదే దారిలో ఆశా శైనీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఆమె వైపు ఫిల్మ్ మేకర్స్ పెద్దగా మొగ్గు చూపడం లేదు. మరి లక్స్ పాప లక్ష్యం నెరవేరేది ఎన్నడో..?

  స్లైడ్ షోలో ఆశా శైనీకి సంబంధించిన మరిన్ని వివరాలు..

  ప్రస్తుతం చేతిలో అరడజను చిత్రాలు...

  ప్రస్తుతం చేతిలో అరడజను చిత్రాలు...

  ప్రస్తుతం ఆశా శైనీ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. తెలుగులో రెండు, తమిళంలో రెండు, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది.

  తెలుగు సినిమాల వివరాలు..

  తెలుగు సినిమాల వివరాలు..

  ప్రస్తుతం ఆమె తెలుగులో పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ చిత్రంలో నటిస్తోంది. ‘ఇటీవల ఆకాశంలో సగం' అనే చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు.

  తమిళ చిత్రాల వివరాలు..

  తమిళ చిత్రాల వివరాలు..

  తమిళంలో ఆశాశైనీ ‘ఉచకతం', నిజంనిజలగిరతు చిత్రాల్లో నటిస్తోంది.

  హిందీ చిత్రాల వివరాల్లోకి వెళితే...

  హిందీ చిత్రాల వివరాల్లోకి వెళితే...

  హిందీలో యే రాబ్, లక్ష్మీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈచిత్రాలు ఇంకా నిర్మాణ దశలోనే ఎన్నాయి.

  పేరు మార్చుకున్నా కలిసి అదృష్టం

  పేరు మార్చుకున్నా కలిసి అదృష్టం

  ఆశా శైనీ పరిశ్రమలో తనకు అదృష్టం రావాలని పలు మార్లు తన స్క్రీన్ నేమ్ మార్చుకుంది. ఆశా శైనీగా కలిసి రాకపోవడంతో ఆ మధ్య మయూరిగా మార్చుకుంది. ఇప్పుడు ఆమె పేరు ఫ్లోరా శైనీగా చేంజ్ చేసుకుంది.

  లక్స్ పాపగా పాపులారిటీ...

  లక్స్ పాపగా పాపులారిటీ...

  దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.

  English summary
  Actress Flora Asha Saini's latest film news. Flora Asha Saini is an Indian film actress and model. She predominantly works in Telugu film industry, but has appeared in a number of Kannada, Tamil and Hindi productions as well. Since her debut in Prema Kosam (1999), she has acted in over 50 films and co-starred with noted actors including Rajinikanth, Vijaykanth, Prabhu, Karthik, Balakrishna, Venkatesh, Jagapati Babu and Rajasekhar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more