నగ్నంగా నటించిన హీరోయిన్

అయితే ఇప్పుడు ఆ మోడల్ పాత్రలో నందనాసేన్ ప్రాణ ప్రతిష్ట చేసిందని చెప్తున్నారు. అయితే వృత్తిని గౌరివస్తూ ఆమె చేసిన ఈ సన్నివేశాలు ఇప్పుడు సెన్సార్ దగ్గర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వారు ఆ సన్నివేశాలన్నీ కట్ చెయ్యమన్నారని సమాచారం. అయితే కతన్ మెహతా ఈ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నారు. వారైనా కథ ని అనుసరించే ఈ సన్నివేశాలు ఉన్నాయని గ్రహించి కట్స్ తగ్గిస్తారని ఆశ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











