twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తకిట తకిట, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ హరిప్రియ. ఈ సినిమాలతో హరి ప్రియకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఇట్లా అయితే సినీ పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టం అని గ్రహించిందో? ఏమో? గానీ...అందాల డోసు పెంచింది. ఇప్పటికే తమిళంలో రూపొందిన ఓ చిత్రంలో హాట్ హాట్ గా నటించిన హరి ప్రియ...తాజాగా వరుణ్ సందేష్ తో చేస్తున్న 'అబ్బాయి క్లాస్...అమ్మాయి మాస్' అనే చిత్రంలో తన అందాల ప్రదర్శన కంటిన్యూ చేస్తోంది

    బీర్ కొడుతూ హరిప్రియ మత్తులో తూగుతున్న ఫోటోలను క్రింద స్లైడ్ షోలో వీక్షించవచ్చు. అయితే ఇదంతా ఉత్తిదే. సినిమా షూటింగులో భాగంగా ఇలా బీర్ బాటిల్‌తో హాట్ అండ్ సెక్సీగా దర్శనం ఇచ్చింది హరి ప్రియ. ఈ చిత్రంలో వరుణ్ సందేష్ క్లాస్ అబ్బాయిగా కనిస్తాడు. అయితే హరి ప్రియ మాత్రం ఊరమాస్ పాత్రలో దర్శనం ఇవ్వనుంది. మరి ఈ సినిమాతోనైనా హరిప్రియకు అవకాశాలు మెరుగు పడతాయో లేదో చూడాలి.

    లక్ష్మణ్‌ సినీ విజన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా 'అబ్బాయి క్లాస్‌..అమ్మాయి మాస్‌' చిత్రం రూపొందుతోంది. 'కోనేటి శ్రీను'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మణ్‌ కేదారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌ సందేశ్‌-హరిప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

    ఆలీ, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, శ్రీలక్ష్మి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, సాహిత్యం: భాస్కరభట్ల, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాత: లక్ష్మణ్‌ క్యాదారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కోనేటి శ్రీను.

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    బీర్ కొడుతూ మత్తులో తూగుతున్న హరిప్రియ

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    అబ్బాయి క్లాస్‌.. అమ్మాయి మాస్‌' అనే టైటిల్‌కు చాలా మంచి స్పందన వస్తోందని నిర్మాత తెలిపారు.

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    మరి ఇంత హాట్ గా ఫోజులు ఇచ్చిన హరి ప్రియకు ఈ సినిమా ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    వరుణ్‌ సందేశ్‌ ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నిటి కంటె విభిన్నంగా ఉండే చిత్రమిది.

    బీరు మత్తులో...హీరోయిన్ ( హాట్ ఫోటోలు)

    హరి ప్రియ

    English summary
    Actress Hari Priya With Beer in Hands. This Scene picked from her upcoming film Abbai Class Ammayi Mass. Directed by Koneti Sreenu, it is produced by Lakshmana Khyadari of Mem Vayasuku Vaccham fame.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X