సినీ నటి హేమ కు ఏక్సిడెంట్
శ్రీశైలం వెళ్లి వస్తున్న హేమకు ఏక్సిడెంట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్స్ హాస్పటల్ ఐసియు లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆమె భర్త జాన్ కు మూడు రింబ్స్ విరిగినట్లు సమాచారం. వారితో ఉన్న వారి పాపకు తలకు మైనర్ దెబ్బతగిలినట్లు తెలుస్తోంది. హేమకు పెదవలు, చెక్కిళ్ళు కు గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు. హేమ...త్రివిక్రమ్ చిత్రం నువ్వు నాకు నచ్చావు,మల్లీశ్వరి చిత్రాలతో పాపులర్ అయి దాదాపు అన్ని సినిమాల్లోనూ ఏదో పాత్ర చేస్తూ వస్తోంది.జాన్ కెమెరామెన్ గా సినీ పరిశ్రమలోనూ, టీవీ పరిశ్రమలోనూ మంచి గుర్తింపు ఉంది.
హేమ త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి ఏక్సిడెంట్ కిమ్స్ ఐసియు ట్రీట్ మెంట్ జాన్ hema john nuvvu naku nacchavu accident malleswari trivikram


Click it and Unblock the Notifications