»   » ఇలియానా ఇలా అయిందేంటి... షాకింగ్ లుక్ (ఫోటోస్)

ఇలియానా ఇలా అయిందేంటి... షాకింగ్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ ఇలియానాకు ముందు నుండి చిట్టినడుము సుందరి అనే పేరు ఉంది. సౌత్ లో ఏ హీరోయిన్ కు లేని సెక్సీ ఫిగర్ ఆమె సొంతం. ముఖ్యంగా ఇలియానా సన్న నడుము అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

అయితే ఇపుడు ఆమె లుక్ చాలా మారిపోవడం, ముఖ్యంగా సన్న నడుము అందాలు షేప్ ఔట్ కావడం చూసి అభిమానులు షాకవుతున్నారు. ఇలియానా ఇలా అయిందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

లీకైన ఫోటోస్

లీకైన ఫోటోస్

ఇలియానాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఇక్కడ ఉన్న ఫోటోలో ఇలియానా చూసిన వారు ఇంత బొద్దుగా తయారైందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

బాయ్ ఫ్రెండుతో ఎంజాయ్మెంటే కారణమా?

బాయ్ ఫ్రెండుతో ఎంజాయ్మెంటే కారణమా?

సినిమాలు లేక పోవడంతో ఖాళీగా ఉన్న ఇలియానా తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండుతో గడపడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. అందుకే సరైన ఫిట్ నెస్ లేక ఇలా తయారైందని అంటున్నారు.

సౌత్ నుండి వెళ్లాక

సౌత్ నుండి వెళ్లాక

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే బాలీవుడ్ బాట పట్టిన ఇలియానా మళ్లీ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే బాలీవుడ్ మీద ఆమె పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి.

నాలుగే సినిమాలు

నాలుగే సినిమాలు

సౌత్ లో ఉన్నపుడు ఏడాదికి నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా ఆమె చేతిలో సినిమాలుండేవి. బాలీవుడ్లో పరిస్థితి తలక్రిందులైంది. గడిచిన నాలుగేళ్లలో ఆమో నాలుగు సినిమాలకు మించి నటించలేదు.

English summary
Actress Ileana chubby look pics goes viral. Ileana was recently clicked by paparazzi in Mumbai and the pics are clear proof of the fat she has put on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu