బాలీవుడ్ కోసం భీభత్సమైన హాట్ ఫోటో షూట్ చేసిన ఇలియానా..

By Nageswara Rao

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గాఉన్న ఇలియానా తన అందాలను ఇప్పుడు బాలీవుడ్ లో చూపించడానికి సిద్దమయ్యారు. గోవా సుందరి ఇలియానా తెలుగు ప్రేక్షకులకే కాదు ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కూడా తన అందాలను చూపించటానికి సిద్దమయ్యారు. రణభీర్ కపూర్ తో నటిస్తున బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈభామ అక్కడ వారి దృష్టిని ఆకర్షించటానికి సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఎప్పుడూ లేని విధంగా ఓ హాట్ ఫోటో షూట్ కు ఫోజులు కూడా ఇచ్చారు ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎఫ్.హెచ్.ఎమ్ ఇంగ్లీష్ మాసపత్రిక కొత్తసంవత్సరం ఇష్యూ కోసం ఈ అందాల సుందరి ఈ ఫోజులిచ్చింది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ స్టిల్స్ ను అందరూ చూడాలని ఉద్దశ్యంతో ఇలియానా తన ట్విట్టర్ లోకూడా పెట్టారు. ప్రస్తుతం తెలుగులో ఇలియానా జూ ఎన్టీఆర్ సరసన శక్తి సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాకి దర్శకత్వం మోహర్ రమేష్ వహిస్తుండగా, అశ్విని దత్ నిర్మాతగా వ్వవహారిస్తున్నారు. ఇకపోతే పూరిజగన్నాధ్ డైరెక్షన్ లో రాణా సరసన నేను నా రాక్షసి అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X