బ్రా...గురించి ఇలియానా హాట్ కామెంట్, మగాళ్ళపై...

By Bojja Kumar

హైదరాబాద్: సన్ననడుపు బ్యూటీ ఇలియానా ఈ మధ్య తన పర్సనల్ విషయాల గురించి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూతో డేటింగ్ చేస్తోన్న ఇలియానా కొన్నిరోజుల క్రితం సెక్స్ గురించి హాట్ కామెంట్స్ చేసింది.

మంచి హెల్త్‌కి సెక్స్ చాలా అవసరం. సెక్స్ వల్ల ఫిట్‌గా వుంటారు. దీని వల్ల మంచి శరీరాకృతితో పాటు ఉత్సాహం కూడా వస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఇలియానా తన సోషల్ నెట్వర్కింగులో బ్రా...గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రిపూట ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులకు నిద్రలేకుండా చేసాయి.

Actress Ileana's bold Tweet about Bra and Men

‘బ్రా హుక్ విప్పేసి దాన్ని మన షర్ట్ లో నుండి తీసేని గిర గిరా తిప్పేసి రూములో ఓ మూలన పడేస్తే...ఆ ఫీలింగ్ ఎంత జాయ్ ఫుల్‌గా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ విషయం మగాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు' అంటూ ఇలియాన తన మైక్రోబ్లాగింగ్ సైట్లో వెల్లడించింది.

ఇలియానా అర్ధరాత్రి పూట ఈ కామెంట్స్ పోస్టు చేయడంతో.....ఆ సమయంలో ఇలియానా ఆల్రెడీ తన బ్రా విప్పేసే ఉంటుందని ఊహించుకుని మంచి మూడ్‌లోకి వెళ్లి పోయారు ఫ్యాన్స్. ఫర్లేదు....బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఇలియానా బాగా మారిపోయింది. సినిమా అవకాశాలు తగ్గినపుడు వార్తల్లో నిలిచి మళ్లీ బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడం ఎలా? అనే విషయం అమ్మడుకి బాగా అర్థమైటన్లుంది. బాలీవుడ్లో బర్ఫీ చిత్రంతో ఇలియానా ఎంట్రీ విజయవంతంగానే అయినప్పటికీ తర్వాత ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: bollywood ileana tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X