»   » చిరు ‘ఖైదీ నెం 150’... కాజల్ హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోస్)

చిరు ‘ఖైదీ నెం 150’... కాజల్ హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150'. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11, 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈచిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దేశిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు ఆడియో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఒక్కరోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి.

కాగా...ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తే...హీరోయిన్ కాజల్ తన అందంతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది. ముఖ్యంగా చిరంజీవి, కాజల్ మీద చిత్రీకరించిన పాటలకు సినిమాలో హైలెట్ కానున్నాయి.

తాజాగా ఈ చిత్రంలో కాజల్ కు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...

నెం. 1 రికార్డ్ మాదే: ‘ఖైదీ నెం 150’ టీం ప్రకటన

నెం. 1 రికార్డ్ మాదే: ‘ఖైదీ నెం 150’ టీం ప్రకటన

ఆదివారం సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అనే ఆడియో ట్రాక్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయగా.... సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 20 లక్షల(2 మిలియన్) వ్యూస్‌ సాధించింది...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కేక పెట్టిస్తున్నావ్ బాసూ... (చిరు 150 యూరఫ్ వర్కింగ్ స్టిల్స్)

కేక పెట్టిస్తున్నావ్ బాసూ... (చిరు 150 యూరఫ్ వర్కింగ్ స్టిల్స్)

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` సినిమా వర్కింగ్ స్టిల్స్ చూసేందుకు క్లిక్ చేయండి.

చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్

చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్

చిరంజీవి, కాజల్ మధ్య వయసు తేడా భారీగా ఉన్నప్పటికీ ఈ జంటను తెరపై పర్ఫెక్టుగా చూపించబోతున్నాడు దర్శకుడు వివి వినాయక్..... చిరంజీవి, కాజల్ ఎంత రొమాంటిక్ లుక్ ఫోటోల కోసం క్లిక్ చేయండి.

హీరోయిన్ కాజల్ దశ తిరిగింది... ఇపుడు ఫుల్ బిజీ!

హీరోయిన్ కాజల్ దశ తిరిగింది... ఇపుడు ఫుల్ బిజీ!

సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఆమె ఇపుడు వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కేవలం ఎన్టీఆర్ కోసం చేసా, లైఫ్‌లో మళ్లీ చేయను అనేసిన కాజల్

కేవలం ఎన్టీఆర్ కోసం చేసా, లైఫ్‌లో మళ్లీ చేయను అనేసిన కాజల్

ఈ మధ్య హీరోయిన్లకు, ఐటం గర్ల్స్ కి పెద్దగా తేడా లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగుల పేరుతో ఐటం నెంబర్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో మొదలైన ఈ కల్చర్ మెల్లిమెల్లిగా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Actress Kajal's 'Khaidi No 150' hot photos released. Khaidi No. 150 is an upcoming Indian Telugu action drama film directed by V. V. Vinayak. The film features Chiranjeevi and Kajal Agarwal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu