హైదరాబాద్: కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటి కవితకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనలో కారు ధ్వంసమైంది. కంటెయినర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. నందిగామ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Story first published: Saturday, June 20, 2015, 16:31 [IST]