అనాధల కోసమే ఆమె వేశ్యగా..

ఆ సినిమా పేరు Naalai Namadhe . ఆ సినిమాలో ఆమె సరసు అనే వేశ్య పాత్ర చేస్తోంది. అనాధలను పోషించటానికే సరసు పాత్ర వేశ్యా వృత్తిని ఎన్నుకోవటం ఈ సినిమాలో చిత్రమైన ట్విస్ట్. ఆ పాత్ర చేయటం ఆమెకు ఆనందాన్నిస్తోంని ఆమే చెప్తోంది. ఇక ఈ సినిమా రియలిస్టిక్ సంఘటనలు ఆధారంగా రూపొందించారుట. ఇక ఈ సినిమాను వినయన్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. కిరణ్ గురించి అతను చెబుతూ ఆమె పక్కా వేశ్యలాగే నటించటం సెట్ లో అందరికీ షాక్ కి గురిచేస్తోంది. డెడికేషన్ ఉన్న నటి అని మెచ్చుకుంటున్నాడు అతను. ఏంటో అంతా గందరగోళంగా ఉందని ఇది చూసినవారు వాపోతున్నారు.


Click it and Unblock the Notifications











