అతనితో డేటింగ్ అద్బతం

ఇప్పుడు డేటింగ్‌లో అతను చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా అర్థం చేసుకున్నాను. మా స్నేహం చిరకాలం కొనసాగుతుందన్న నమ్మకం డేటింగ్ సందర్భంగా నాకు కలిగింది. మా స్నేహం చిరకాల బాంధవ్యంగా మారినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇటీవల పలు ఫంక్షన్లకు మెరెల్‌ను నాతోపాటు తీసుకువెళ్లి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పరిచయం చేశాను. మంచి ఫ్రెండ్‌ను ఎంపిక చేసుకున్నావని వారంతా నన్ను అభినందించారు' అని అంటోంది. ఆమె తన డేటింగ్ అనుభవాలను ఇలా చెప్పటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
koena mitra pilot matt merrell dating bollywood turkish friendship life డేటింగ్ మీడియా బాలీవుడ్ కొయినా మిశ్రా మెట్ మెరిల్


Click it and Unblock the Notifications