గర్భం దాల్చిన హీరోయిన్, భర్తతో ఇలా...(ఫోటోస్)
హైదరాబాద్: ఒకప్పటి తెలుగు హీరోయిన్ మధుమిత గుర్తుందా? తెలుగు నటుడు శివబాలాజీని పెళ్లి చేసుకుందే..ఆవిడే, ఈవిడ. తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆరిస్టుగా, ఇతర పాత్రల్లో నటించిన చక్కని కుటుంబ కథా చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకుంది.
అయితే పెళ్లి తర్వాత కూడా మధుమిత సినిమాల్లో కొనసాగారు. శివ బాలాజీ-మధుమిత దాంపత్య జీవితానికి గుర్తుగా....ఓ అబ్బాయి కూడా జన్మించారు. 30 ఏళ్ల మధుమిత మళ్లీ గర్భం దాల్చారు. నెలా రెండు నెలల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. గర్భంతో ఉన్న మధుమిత ప్రత్యేక ఫోటో షూట్లో పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించని ఫోటోలను శివ బాలాజీ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా విడుదల చేసారు.
ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...

మధుమిత, శివ బాలాజీ
మధుమిత, శివ బాలాజీ ఇలా ప్రత్యేకంగా ప్రీప్రెగ్నెన్సీ ఫోటో షూట్లో పాల్గొన్నారు.

కొడుకుతో కలిసి...
ప్రీప్రెగ్నెన్సీ ఫోటో షూట్లో భాగంగా కొడుకుతో కలిసి మధుమిత ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఫ్యామిలీ పిక్
శివ బాలాజీ, మధుమిత ఫ్యామిలీ ఫోటో...

మధుమిత
రెండో సారి గర్భం దాల్చిన మధుమిత చాలా సంతోషంగా ఉంది.


Click it and Unblock the Notifications











