మీనా మ్యారెజ్ డిటేల్స్

సీనియర్ నటి రాజమల్లిక, దురైరాజ్ దంపతుల కుమార్తె అయిన మీనా..బాలనటిగా పలు భాషా చిత్రాల్లో(175 కి పైగా) నటించింది. పెద్ద స్టార్స్ తో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా టాప్ స్టార్ హీరోయిన్ గా ముద్రవేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా మీనాకు సినిమా అవకాశాలు లభించకపోవడంతో బుల్లితెరకు ప్రవేశించింది.ప్రస్తుతం ఆమె దొరస్వామి రాజు నిర్మాతగా ఉదయ భాస్కర్ దర్శకత్వంలో వెంగమాంబ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోంది.
meena vidhyasagar tirumala bangalore sofyware engineer chennai saidapeta రాజమల్లిక మీనా విద్యాసాగర్


Click it and Unblock the Notifications