twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీనా మ్యారెజ్ డిటేల్స్

    By Staff
    |

    Meena
    సినీనటి మీనా వివాహం జూలై 12న తిరుమలలో జరగనుంది.బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ తో ఆమెకు వివహాం నిర్చయమైంది. ఈ మధ్య చెన్నై, సైదాపేటలోని మీనా నివాసంలో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో మీనా నిశ్చితార్థం జరిగింది. ఈ వివాహం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఘనంగా జరుగనుందనిసమాచారం. అంతేగాకుండా చెన్నైలో మీనా-విద్యాసాగర్‌ల రిసెప్షన్‌ వైభవంగా నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    సీనియర్‌ నటి రాజమల్లిక, దురైరాజ్‌ దంపతుల కుమార్తె అయిన మీనా..బాలనటిగా పలు భాషా చిత్రాల్లో(175 కి పైగా) నటించింది. పెద్ద స్టార్స్ తో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా టాప్ స్టార్ హీరోయిన్‌ గా ముద్రవేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా మీనాకు సినిమా అవకాశాలు లభించకపోవడంతో బుల్లితెరకు ప్రవేశించింది.ప్రస్తుతం ఆమె దొరస్వామి రాజు నిర్మాతగా ఉదయ భాస్కర్ దర్శకత్వంలో వెంగమాంబ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X