»   » హీరోయిన్ మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం, కారు పక్కనే నీచంగా!

హీరోయిన్ మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం, కారు పక్కనే నీచంగా!

Subscribe to Filmibeat Telugu

సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ గుర్తుందా! సుడిగాడు చిత్రంతో పాటు తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గుజరాతి లో కూడా నటిస్తోంది. మోనాల్ గజ్జర్ చివరగా నటించిన తెలుగు చిత్రం బ్రదర్ ఆఫ్ బొమ్మాళి. తెలుగులో సరైన విజయాలు దక్కకపోవడంతో గుజరాతీలో తన అదృష్టాన్నిపరీక్షించుకుంటోంది. కాగా ఇటీవల మోనాల్ గజ్జర్ కు అహ్మదాబాద్ లో చేదు అనుభవం ఎదురైంది.

Actress Monal Gajjar lodged complaint against a man urinating in open

అహ్మదాబాద్ లో మోనాల్ గజ్జల్ ఓ షాపింగ్ మాల్ కు వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా పార్కింగ్ ప్రదేశంలో ఓ వ్యక్తి తన కారు పక్కనే మూత్రవిసర్జన చేయడం గమనించింది. అతడిని వారించడానికి ప్రయత్నించడంతో అసభ్య పదజాలంతో దూషణకు దిగాడు. దీనితో మోనాల్ గజ్జర్ పోలీస్ లని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుం పోలీస్ లు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

English summary
Actress Monal Gajjar lodged complaint against a man urinating in open. This incident happened in Ahmedabad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu