షాక్: బీరు కొంటూ నయనతార చిక్కింది (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా రంగంలో ఉన్న వారు బీరు తాగడం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. అసలు ఈ రంగంలో ఉండే ఒత్తిడి, పరిస్థితులు వారిని ఇలాంటి అలవాట్లు వైపు నడిపిస్తుంటాయి. పలువురు హీరోయిన్ల మద్యం తాగుతూ అనేక సార్లు మీడియాకు చిక్కారు. సినిమా తారాలకు సంబంధించిన పలు పార్టీల ఫోటోలు కూడా అనేక సందర్భాల్లో లీక్ అయ్యాయి.

అయితే తాజాగా నయనతారకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఓ పబ్లిక్ వైన్ షాపులో ఆమె బీరు కొన్న వీడియో యూట్యూబులో దర్శనమిస్తోంది. అసలు నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు నేరుగా వెళ్లి షాపులో బీరు కొనుక్కోవడం ఏమిటి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఆమెకు అలవాటు ఉన్నా మరీ రోడ్డు మీద కొనుక్కుని తాగుతారా? ఏ హోటలో, పబ్బుకో వెళతారు.

అయితే ఈ వివాదాస్పద వీడియో ఆమె రియల్ లైఫ్‌కు సంబంధించినదా? లేక ఏదైనా సినిమా షూటింగుకు సంబంధించినదా అనేది తేలాల్సి ఉంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వీడియో, ఆమె గత వివాదాలు....

నయనతార, ఉదయనిధి

నయనతార, ఉదయనిధి

నయనతార ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంది. గతంలో ఆమె తమిళ హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.

శింబు

శింబు

ఇక శింబు, నయనతార మాజీ ప్రేమికులనే విషయం తెలిసిందే. అప్పట్లో వీరి సీక్రెట్ రొమాన్స్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

మళ్లీ కలిసి...

మళ్లీ కలిసి...

ప్రేమ విఫలం అయిన తర్వాత శింబు,నయనతార విడిపోయారు. తర్వాత ఆమెకు ప్రభుదేవాకు మధ్య వ్యవహారం ముదిరింది. కానీ ఎందుకో విడిపోయారు. ప్రస్తుతం ఆమె మాజీ ప్రియుడు శింబుతో కలిసి నటిస్తోంది.

బీరు కొంటూ...

బీరు కొంటూ...

నయనతార పబ్లిక్ వైన్ షాపులో బీరు కొంటున్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.

ఇదే ఆ వీడియో

నయనతార బీరు కొంటున్న వీడియో ఎవరో యూట్యూబులో అప్ లోడ్ చేసారు. అయితే ఇది సినిమా షూటింగు సమయంలో తీసిన వీడియో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X