అమ్మా నాన్నలకోసమే వర్జినిటీ : రంగం హీరోయిన్ పియా బాజ్‌పాయ్

పియా బాజ్‌పాయ్ కి బాలీవుడ్ క్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు, ఇప్పుడు వింత ప్రకటన ఒకటి చేసి ఓవర్నైట్ లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది..

తమిళం నుండి తెలుగులోకి డబ్ అయిన "రంగం" సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా పియా బాజ్‌పాయ్ చేసిన అల్లరి నటనకు యువతరం ఫిదా అయ్యింది. సినిమా సక్సెస్ అయితే అయ్యింది గానీ, పియాకు మాత్రం ఆశించిన అవకాశాలు లభించలేదు. తెలుగులో కూడా ఓ రెండు, మూడు సినిమాలలో కనిపించినా, పేరుచెప్పి గుర్తు చేస్తే తప్ప తెలియని సినిమాలు, పాపం ఇంక ఇక్కడ పని ముందుకు సాగదని అర్థమైన మేడమ్ బాలీవెడ్ వైపు అడుగులేసింది.

ట్రెండుకు తగ్గట్టు

ట్రెండుకు తగ్గట్టు

మరి బాలీవుడ్ కి వెళ్ళాక కూడా మౌనంగా ఉంటే ఎలా..? ట్రెండుకు తగ్గట్టు జనాల దృష్ఠిలో పడాలీ, ఫాలోయింగ్ పెరగాలి అంటే ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి అన్న బాలీవుడ్ బేసిక్ సూత్రాన్ని అమలు చేయటం మొదలు పెట్టింది. స్కిన్ షో చేస్తే సంచలనంగా ఉండాలి ఇదే లెటెస్టు ఫార్ములా. ఇప్పుడు హీరోయిన్లందరూ ఇదే ఫాలో అవుతున్నారు.

షర్ట్ బటన్లు విప్పేసి

షర్ట్ బటన్లు విప్పేసి

సినిమాల్లో బ్రేక్ లేని భామలందరూ బ్రేకివ్వకుండా ఇలా తమ మేని సొగసులను సంపూర్ణంగా ఆరబోస్తూ పిచ్చెత్తిస్తున్నారు. ఇప్పటికే రెచ్చిపోతున్న సీరత్ కపూర్.. కృతి కర్భందా.. అదా శర్మ వంటి భామల లిస్టులో చేరిపోయి ఆ మధ్య షర్ట్ బటన్లు విప్పేసి హాట్ ఫోటోలతో అందర్నీ షాక్ చేసేసింది... అయినా ఆడోస్ కూడా సరిపోదనుకుందేమో ఇప్పుడు వింత ప్రకటన ఒకటి చేసి ఓవర్నైట్ లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది.. ఇంతకీ పియా ఏమందీ అంటే....

కుర్రాళ్లెవరూ వర్జిన్ లను కోరుకోవట్లేదు

కుర్రాళ్లెవరూ వర్జిన్ లను కోరుకోవట్లేదు

‘‘ఇప్పటి తరం కుర్రాళ్లెవరూ వర్జిన్ (కన్య)లను కోరుకోవట్లేదు. కొద్ది మంది అలా అడుగుతున్నా.. అది కేవలం వారి పెద్దల ప్రభావం వల్లే. అందుకే చాలా మంది కన్నెపొరను తిరిగి ఏర్పాటు చేసే సర్జరీలను చిన్న..చిన్న టౌన్లలో ఇంకా చేస్తున్నారు. కానీ, పెద్ద..పెద్ద సిటీల్లో మాత్రం అలాంటివేమీ చేయట్లేదు'' అని కామెంట్ చేసింది అంతే మీడియా మొత్తం తన ఫోకస్ పియా మీదికి తిప్పేసింది.

మీర్జా జూలియట్

మీర్జా జూలియట్

మరంతే కదా అసలే పెద్దగా ఫాలోయింగ్ లేదు ప్రస్తుతం ఆమె నటించిన ‘మీర్జా జూలియట్' సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. దానికి ఊరికే పబ్లిసిటీ చేయమంటే మామూలుగా వింటారా మీడియా జనాలు . ఇదిగో ఒక్క దెబ్బతో మీర్జా జూలియట్ హీరోయిన సంచలన వ్యాఖ్యలు అంటూ హెడ్డింగులు పెట్టాయ్. అసలే బికినీ సూట్ తో పిచ్చి పిచ్చిగా అందాలను ఆరబోసిన సినిమా అట ఎవ్వరూ పట్టించుకోకుంటే ఎలా... మొత్తానికి జనం బలహీనత ఎలాంటిదో సరిగ్గానే పట్టుకుంది పియా బాజ్‌పాయ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X