కత్తి మహేష్‌ను కడిగిపాడేసిన పూనమ్ కౌర్.. అతడి కంటే బిచ్చగాళ్లే నయం..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సినీ క్రిటిక్ మహేష్ కత్తి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అనేక మలుపు తిరుగుతున్నది. ఈ వివాదంలో తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ తలదూర్చింది. కత్తి మహేష్‌పై పరోక్షంగా పూనమ్ చేస

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సినీ క్రిటిక్ మహేష్ కత్తి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అనేక మలుపు తిరుగుతున్నది. ఎవరెన్నీ తిట్టినా వాటిని పట్టించుకోకుండా కత్తి మహేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తనపై చేస్తున్న కామెంట్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకొంటూనే పవన్ కల్యాణ్‌పై పదునైన కామెంట్లు చేస్తున్నాడు. ఈ వివాదంలో తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ తలదూర్చింది. కత్తి మహేష్‌పై పరోక్షంగా పూనమ్ చేసిన కామెంట్లు ఇవే..

Recommended Video

Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !
వాళ్లకు ఫుడ్ పెడుతున్నాం..

వాళ్లకు ఫుడ్ పెడుతున్నాం..

మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మనం పరోక్షంగా ఫుడ్ పెడుతున్నాం. ఇది చాలా మంచి కర్మ. అలాంటి వాడికి మంచి పని చేసేలా దేవుడు దీవించాలి.

నీ శరీరాకృతిపై కామెంట్ చేస్తే

నీ శరీరాకృతిపై కామెంట్ చేస్తే

లావుగా ఉన్నావని నీ శరీరాకృతిపై కామెంట్ చేయడాన్ని నీవు తప్పపట్టవద్దు. లక్షల మంది నిన్ను చూసి స్ఫూర్తి పొందుతారేమోనని భయంతో చెబుతున్నాను. జనం మానసిక, శారీరక ఆరోగ్యం గురించి ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను.

 మురికి కుంటలో కత్తి పడితే

మురికి కుంటలో కత్తి పడితే

ఈ స్థూలకాయుడు మురికి కుంటలో కూరుకుపోయినా.. సీఎం రక్షించాలంటాడో ఏమో. అలాంటి స్థూలకాయుడ్ని చేస్తే చాలా ఫన్నీగా అనిపిస్తున్నది.

బిచ్చగాళ్లే నయం

బిచ్చగాళ్లే నయం

ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్న కొందరిని చూస్తే బిచ్చగాళ్లే నయం అనిపిస్తున్నది.

భారీకాయుడ్ని మార్చేయండి

భారీకాయుడ్ని మార్చేయండి

అతడు మాట్లాడే సుత్తి, టాపిక్‌ను లేదా టాపిక్‌ను మారిస్తే బాగుంటుంది. ఆ భారీకాయుడ్ని పదే పదే చూడలేకపోతున్నాను అని పూనమ్ వరుస ట్వీట్లతో విజృంభించడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X