»   » హాట్ టాపిక్: టాటూలతో ప్రగతి ఆంటీ హాట్ లుక్స్... (ఫోటోస్)

హాట్ టాపిక్: టాటూలతో ప్రగతి ఆంటీ హాట్ లుక్స్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో బాగా బిజీ అయిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. తెలుగులో యువ హీరోలకు తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపించే ప్రగతి..... వాటితో పాటు ఇతర పాత్రల్లోనూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.

సినిమాల్లో ఆమెకు లభించే పాత్రలు దాదాపుగా డీ గ్లామరస్ గానే ఉంటాయి. దీంతో సినిమాల్లో ఆమె లుక్ పేలవంగానే ఉంటుంది. అయితే ఏదైనా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో మాత్రం ప్రగతి సూపర్ హాట్ లుక్ తో దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఆమె కుడి చేతి భుజంపై టాటూ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆమె మరింత హాట్ గా కనపడేలా చేస్తున్నాయి.

ఆఫ్ స్క్రీన్లో ప్రగతి హాట్ అప్పియనెన్స్ ఈ మధ్య ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఒక వేళ ఆమెకు వెండి తెరపై గ్లామరస్ పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు టాక్.

ఆడియో ఫంక్షన్లో...
  

ఆడియో ఫంక్షన్లో...

ఆ మధ్య కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఆడియో ఫంక్షన్లో ప్రగతి.

బ్యూటి ఫుల్ మదర్
  

బ్యూటి ఫుల్ మదర్

అందమైన హీరోలకు, హీరోయిన్లు.... వారికి పర్ ఫెక్టుగా బ్యూటిఫుల్ మదర్ పాత్రలో ప్రగతి బాగా సూటవుతుంది.

సాంప్రదాయ బద్దంగా...
  

సాంప్రదాయ బద్దంగా...

సినిమాల్లో ఆమెకు ఎక్కువగా సాంప్రదాయ బద్దమైన పాత్రలు మాత్రమే వస్తున్నాయి.

అవకాశం వస్తే...
  

అవకాశం వస్తే...

అవకాశం వస్తే ప్రగతి గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని టాక్.

Please Wait while comments are loading...