For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాశి తల్లైంది :తల్లి బిడ్డా క్షేమం

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత, జగపతి తో శుభాకాంక్షలు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో చేసిన రాసి వివాహం చేసుకుని సెటిలైన సంగతి తెలిసిందే. ఆమె తాజాగా తల్లైంది. శుక్రవారం చెన్నైలో ఓ పాపకు జన్మ ఇచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

    Actress Raasi became a Mom; Raasi gives birth to a baby

    రాశి ఆనందం వ్యక్తం చేస్తూ...తమ ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి ఆతర్వాత చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు క్యారెక్టర్లు కూడా చేసింది.

    చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది. తర్వాత రాజేంద్రప్రసాద్ సరసం ఓ కామెడీ చిత్రం చేస్తూ రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.

    English summary
    Actress Raasi became the latest to join the mom bandwagon when she gave birth to a girl this morning at Chennai
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more