»   » అప్పుడు నగ్నంగా.. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో.. యమజోరుగా బికినిలో, చిర్రెత్తుకొచ్చింది!

అప్పుడు నగ్నంగా.. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో.. యమజోరుగా బికినిలో, చిర్రెత్తుకొచ్చింది!

Subscribe to Filmibeat Telugu
బట్టలు లేకుండా ఇలా.. సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని

రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. హాట్ గా కనిపించేలానే ఆమె తపన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రజినీకాంత్, బాలయ్య వంటి స్టార్ హీరోలతో రాధికా ఆప్టే నటించి ఫేమ్ సంపాదించింది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో నటిస్తోంది. కాస్త అవకాశాలు తగ్గినా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవల రాధికా ఆప్టే అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ చిత్రంలో నటించిన స్నాగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాధికా నటనకు ప్రశంసలు దక్కాయి. తాజాగా సోషల్ మీడియాలో రాధికా ఆప్టే మరో వివాదానికి కారణం అయింది.

 రక్త చరిత్రతో గుర్తింపు

రక్త చరిత్రతో గుర్తింపు

రక్త చరిత్ర చిత్రంతో రాధికా ఆప్టే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగిన ఆ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ భ్యార్య పాత్రలో రాధికా ఆప్టే నటించింది.

 లెజెండ్ తో బిగ్ సక్సెస్

లెజెండ్ తో బిగ్ సక్సెస్

రాధికా ఆప్టే బాలయ్య లెజెండ్ చిత్రంతో నటించం మెప్పించింది. ఆ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతో ఆమె ఫేమ్ పెరిగింది.

 నగ్నంగా నటించి

నగ్నంగా నటించి

పర్చెడ్ చిత్రంలో నగ్నంగా శృంగార సన్నివేశాలో నటించి షాక్ ఇచ్చింది. ఆ సమయంలో రాధికా ఆప్టేపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.

 కబాలీలో ఛాన్స్

కబాలీలో ఛాన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా కబాలి చిత్రంలో రాధికా నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటిస్తోంది. పూర్తి బిజీగా మారేంత అవకాశాలు అందుకోకున్నా అడపాదడపా మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటోంది.

 ప్యాడ్ మాన్ చిత్రంతో విజయం

ప్యాడ్ మాన్ చిత్రంతో విజయం

ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ చిత్రం మంచి విజయం సాధించింది.ఈ చిత్రంలో రాధికా ఆప్టే హోమ్లీ గా నటించి మెప్పించింది.

ప్రేమ వ్యవహారం కూడా

ప్రేమ వ్యవహారం కూడా

రాధికా ఆప్టే తన విదేశీ ప్రేమికుడితో ఘాటు ప్రేమాయణం సాగిస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది.

వివాదంగా మారిన బికినీ

ఇటీవల రాధికా తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న బీచ్ బికినీ స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాధికా ఆప్టే బికినీ అందాలు ఆరబోసి తన ప్రియుడితో బీచ్ లో కూర్చుని ఉన్న దృశ్యం అది. ఇద్దరూ డ్రింక్ తాగుతూ బీచ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

 ఘాటు కామెంట్లు

ఘాటు కామెంట్లు

రాధికా ఇలా బికినిలో ప్రియుడితో కనిపించడంతో కొందరికి చిర్రెత్తుకొచ్చింది. బట్టలు లేకుండా ఇలా ప్రియుడితో ఫోటోలు దిగి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ ప్రియులు మాత్రం రాధికా బికినీ అందాలని ఆస్వాదిస్తున్నారు.

English summary
Actress Radhika Apte trolled for bikini photo. Radhika Apte enjoying with her boy friend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu