రమ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు (ఫోటోస్)
హైదరాబాద్ : నటి రమ్యశ్రీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఐటం గర్ల్‌గా, వ్యాంప్ పాత్రలు చేస్తూ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మళయాల ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చకునే ప్రయత్నం చేస్తోంది. నటనకు మాత్రమే పరిమితం కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తన భవిష్యత్ ను పరీక్షించుకుంటోంది. స్వీయ దర్శకత్వంలో 'ఓ మల్లి' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీంతో పాటు మరిన్ని సినిమాలు చేస్తూ పరిశ్రమలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా రమ్యశ్రీ తన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లోని దేవనార్ అంధుల పాఠశాలకు చెందిన విద్యార్థుల మధ్య జరుపుకుంది.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

రమ్యశ్రీ పుట్టిరోజు వేడుకలు-1
హైదరాబాద్ లోని అంధుల పాఠశాలలో రమ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు

రమ్యశ్రీ పుట్టిరోజు వేడుకలు-2
హైదరాబాద్ లోని అంధుల పాఠశాలలో రమ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు

రమ్యశ్రీ పుట్టిరోజు వేడుకలు-3
హైదరాబాద్ లోని అంధుల పాఠశాలలో రమ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు

రమ్యశ్రీ పుట్టిరోజు వేడుకలు-4
హైదరాబాద్ లోని అంధుల పాఠశాలలో రమ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు

Click it and Unblock the Notifications