»   » రాశి ఖన్నా బర్త్ సెలబ్రేషన్స్‌లో ఫన్నీ మూమెంట్స్ (ఫోటోస్)

రాశి ఖన్నా బర్త్ సెలబ్రేషన్స్‌లో ఫన్నీ మూమెంట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బెంగాల్ టైగర్' మూవీలో నటించిన హీరోయిన్ రాశి ఖన్నా పుట్టినరోజు నవంబర్ 30న కావడం, అదే రోజు ఆమె నటించిన ‘బెంగాల్ టైగర్' ప్లాటినమ్ డిస్క్ వేడుక ఉండటంతో.... తాజ్ దక్కన్ లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుక వేదికపైనే చిత్ర యూనిట్ ఆమె పుట్టినరోజు వేడుక నిర్వహించారు.

రాశి ఖన్నా పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ గా కేక్ తయారు చేయించారు. రవితే, తమన్నా, నిర్మాత రాధా మోహన్, దర్శకుడు సంపత్ నంది, మీడియా ప్రముఖుల సమక్షంలో ఆమె కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో రాశి ఖన్నా అందాల సుందరిలా దర్శనమిచ్చింది.

స్లైడ్ షోలో రాశి ఖన్నా బర్త్ డే సెలబ్రేషన్స్‌లో కెమెరాకు చిక్కిన ఫన్నీ మూమెంట్స్...

తమన్నా

తమన్నా


రాశి ఖన్నా పుట్టినరోజు వేడుకలో తమన్నా.

సెలబ్రేషన్స్

సెలబ్రేషన్స్


బెంగాల్ టైగర్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలో సందర్భంగా రాశి ఖన్నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు.

రవితేజ

రవితేజ


రాశి ఖన్నాకు కేక్ తినిపిస్తున్న మాస్ మహరాజ్ రవితేజ.

తమన్నా, రాశి

తమన్నా, రాశి


రాశి ఖన్నాకు తమన్నా కేక్ తినిపిస్తున్న సన్నివేశం ఫన్నీగా ఉంది కదూ...

చెర్రీ పండు

చెర్రీ పండు


తమన్నా ఫన్నీ లుక్...నోట్లో చెర్రీ పండు పెడుతున్న రాశి ఖన్నా.

సంపత్ నంది

సంపత్ నంది


బెంగాల్ టైగర్ దర్శకుడు సంపత్ నంది.

ఇది కూడా తినవా..

ఇది కూడా తినవా..


నిర్మాత రాధామోహన్ రాశి ఖన్నాను చెర్రీ పండు తినవా అని బ్రతిమిలాడుతున్నట్లుంది కదూ..!

రవితేజ,రాశి

రవితేజ,రాశి


రవతేజకు కేక్ తినిపిస్తున్న రాశి ఖన్నా...

నీ చెయ్యి కూడా తినేస్తా..

నీ చెయ్యి కూడా తినేస్తా..


కేక్ సరిపోలేదు...నీ చెయ్యి కూడా తినేస్తా!

English summary
Actress Rashi Khanna 2015 Birthday Celebrations held at Bengal Tiger Movie Triple Platinum Disc Function. Actor Ravi Teja, Actress Tamanna, Director Sampath Nandi, Producer KK Radha Mohan and others wished the actress.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu