సుశాంత్ నన్ను వాడుకొని బుక్ చేశాడు.. బ్రతికి ఉంటే ఆ విషయాలు బయటపడేవి

సినిమా ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ అనేక మలుపులు తిరుగుతోంది. అతను ప్రాణాలు విడిచి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా సరైన సమాధానం దొరకడం లేదు. అయితే విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయట పడిన తరువాత కేసులో రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్సీబీ అధికారులు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమెను అనేక రకాలుగా విచారిస్తున్నారు.

Recommended Video

Rhea Chakraborty : Sushant ని నమ్మి నేను చాలా మోసపోయాను.. తన వంట వాడే డ్రగ్స్ రెడీ చేసేవాడు!
ఆ విషయాలను బహిర్గతం చేసిన రియా

ఆ విషయాలను బహిర్గతం చేసిన రియా

ఇక కస్టడిలోకి తీసుకున్న తరువాత రియా మొదటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా అధికారులు ఆమెను ఇప్పట్లో బయటకు వదిలేలా లేరని టాక్ వస్తోంది. ఇక రీసెంట్ గా ముంబై కోర్టులో బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేయగా అందులో సుశాంత్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఆమె బహిర్గతం చేసింది.

నేను చాలా మోసపోయాను

నేను చాలా మోసపోయాను

సుశాంత్ సింగ్ విషయంలో నేను చాలా మోసపోయాను. అతను డ్రగ్స్ కోసం నన్ను నా సోదరుడిని కూడా వాడుకున్నాడు. సుశాంత్ కి డ్రాగ్స్ అలవాటు ఉంది. అతనికున్న సర్కిల్ ఎవరికి కూడా ఆ అలవాటు లేదు. తనకొక్కడికే ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆధారాలు ఉంచలేదు. మేము మాత్రమే దొరికిపోయము. అతని స్టాఫ్ ని కూడా డ్రగ్స్ తీసుకొమ్మని బలవంతం చేశాడు.

వాట్సాప్ చాట్ ఎందుకు బయటపడలేదు..

వాట్సాప్ చాట్ ఎందుకు బయటపడలేదు..

ఇంతవరకు సుశాంత్ కి సంబంధించిన ఇతర ఫోన్ కాల్స్ వాట్సాప్ మెస్సేజెస్ ఎందుకు బయటకు రాలేవు. కేవలం నన్ను నా సోదరుడిని ఈ కేసులో ఇరికించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పగలను.. అని రియా చక్రవర్తి తన 47పేజీల బెయిల్ పిటిషన్ లో పేర్కొంది. ఇక విచారణ చేసిన ఏజెన్సీలను కూడా ఆమె ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.

సుశాంత్ మరణానికి ముందు రోజు..

సుశాంత్ మరణానికి ముందు రోజు..

ఇక మరోవైపు సుశాంత్ మరణానికి ముందు మూడు రోజుల ముందు తన చెఫ్ నీరజ్ కి డ్రగ్స్ రెడీ చేయమని చెప్పాడని, రోల్స్, డూబిస్, గాంజా జాయింట్స్ వంటి వాటిని ఒక బాక్స్ లో రెడీ చేసి వంటవాడు సుశాంత్ బెడ్ రూమ్ లో పెట్టేవాడని కథనాలు వస్తున్నాయి. నిజానికి ఓకేవేళ సుశాంత్ గనక బ్రతికి ఉంటే చిన్నపాటి శిక్షతో బయటపడి ఉండేవాడు కావచ్చని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. మహా అయితే ఏడాది పాటు శిక్ష పడేదని చాలా తక్కువ మోతాదులోనే డ్రగ్స్ తీసుకున్నాడని కూడా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X