»   » హీరోయిన్ సదా....హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోస్)

హీరోయిన్ సదా....హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సదా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తెలుగు చిత్రం ‘జయం' ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె తొలి చిత్రం విజయవంతం కావడంతో తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీ అయిపోయింది. పలువురు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది.

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ‘అపరిచితుడు' చిత్రం తర్వాత సదా స్టార్ హీరోయిన్ అయింది. అయితే ఆమె స్టార్ స్టేటస్ ఎంతో కాలం నిలవలేదు. తర్వాత ఆమె నటించిన చిత్రాలు వరుస ప్లాపులు కావడంతో కెరీర్ గ్రాఫ్ పడి పోయింది. అందంతో పాటు అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు.

రాను రాను ఆమె స్పెషల్ సాంగులకు, గెస్ట్ రోల్స్‌కి పరిమితం అయిపోయింది. అవి కూడా అడపా దడపా వచ్చే అవకాశాలు మాత్రమే. ప్రస్తుతం పలు టీవీ రియాల్టీ షోలలో జడ్జిగా చేస్తూ కాలం వెళ్ల దీస్తోంది. అయితే అవకాశాలు వస్తాయనే ఆశతో అప్పుడప్పుడు పలు హాట్ ఫోటో షూట్లతో హడావుడి చేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సదా

సదా

సదా సౌత్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్, తల్లి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్.

సినిమాలపై ఆసక్తి

సినిమాలపై ఆసక్తి

అందంతో పాటు యాక్టింగ్ టాలెంటు కూడా ఉండటంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆమె ఆ దిశగా అడుగులు వేసింది.

జయం

జయం

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం' చిత్రం ద్వారా సదా సినీ రంగ ప్రవేశం చేసింది.

అపరిచితుడు

అపరిచితుడు

తొలి చిత్రం ‘జయం' విజయంతో పాటు శంకర్ దర్శకత్వ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు' సినిమా ఆమె కెరీర్లో పెద్ద హిట్స్.

English summary
Sadaf Mohammed Sayed, better known as Sadha, is an Indian actress who mainly appears in South Indian cinema. Her most notable films include Jayam, Anniyan and Unnale Unnale.
Please Wait while comments are loading...