ఆమె సైతం రాజకీయాలకు

ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించిన వైనాన్ని ఆమె స్వాగతిస్తూ అదే తరహాలోనే సినీ నటుడు బాలకృష్ణలో చక్కటి సాన్నిహిత్యం ఉందన్నారు. దీంతో శారద రాజకీయ పయనం ప్రజారాజ్యమా? తెలుగుదేశమా? అన్నది పది రోజుల్లో తేలనున్నది. తాను గతంలో గుంటూరుజిల్లా తెనాలి పార్లమెంట్ సభ్యురాలిగా పని చేసినందున ఆ ప్రాంతంలో నేటికీ సంబంధాలు కొనసాగిస్తున్నానని, దీంతో పాటు వెంకటగిరి నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి నిలిపానన్నారు.మరి ఈ రెండు పార్టీలు కాకుండా ఏ కాంగ్రేస్ లోనో చేరి ట్విస్టు ఇస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











