For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సెక్స్ అనేది ముఖ్యమే, నాకు అతడితో ఎఫైర్ ఉంది, అన్నయ్యతో చేశా: షకీలా

  By Bojja Kumar
  |
  సెక్స్ అనేది ముఖ్యమే..అన్నయ్యతో చేశా..!

  షకీలా అంటే అందరికీ గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. ఇండియన్ సినీ పరిశ్రమలో వెండితెరపై శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె అప్పట్లో ఓ సంచలనం. చాలా గ్యాప్ తర్వాత షకీలా 'శీలవతి'గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  సెక్స్ అనేది అవసరమే

  సెక్స్ అనేది అవసరమే

  సెక్స్ అనేది ప్రతి మనిషికీ ఒక బయాలజికల్ నీడ్. ఆ ఫీలింగ్స్ అనేవి చిన్న పాపలకు కూడా ఉంటాయి. కాని ఇది ఆ ఫీలింగ్సే అని వారికి తెలియదు. మనకు అడల్ట్ సెన్స్ ఏజ్ వచ్చినపుడు ఇది అర్థం అవుతుంది. అప్పటికే మనల్ని రిస్టిక్ట్ చేస్తారు. మ్యారేజ్ తర్వాతే సెక్స్ అని కట్టడి చేస్తారు.... అని షకీలా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  కోరిక తీరకుంటే మనసు ఊరుకోదు

  కోరిక తీరకుంటే మనసు ఊరుకోదు

  సెక్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి అది అవసరం. ఆ ఆలోచన వచ్చిందంటే ఆ కోరిక తీరిన తర్వాతే మన మైండ్ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు మనసు ఊరుకోదు. నాకు కూడా సెక్స్ చాలా ఇంపార్టెంట్... అని షకీలా సమాధానం ఇచ్చారు.

  సినిమాల్లో కేవలం నటనే, మా అన్నయ్యతో కూడా ఆ సీన్లు చేశాను

  సినిమాల్లో కేవలం నటనే, మా అన్నయ్యతో కూడా ఆ సీన్లు చేశాను

  సినిమాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. అపుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. చూట్టూ కెమెరాస్ ఉంటాయి, లైట్ మెన్స్ ఉంటారు. నా ఫిలింస్‌లో మా పెద్దనాన్న కొడుకుతో కలిసి సెక్స్ సీన్స్ చేశాను. అది కేవలం నటన మాత్రమే, అందుకే అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఆ సమయంలో ఎప్పుడు ఆ షాట్ అయిపోతుందా? అనే ఆలోచన తప్ప మరే ఆలోచన ఉండదు అని షకీలా తెలిపారు.

  మారింది టెక్నాలజీ మాత్రమే, సెక్స్ కాదు

  మారింది టెక్నాలజీ మాత్రమే, సెక్స్ కాదు

  నేను అప్పుడు చేసిన పోర్న్ సినిమాలకు, ఇప్పుడు వస్తున్న సినిమాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. కేవలం కెమెరాలు, టెక్నాలజీ మాత్రమే మారింది. అప్పుడైనా ఇప్పుడైనా సెక్స్ సెక్సే... యాక్టింగ్ యాక్టింగే... అని షకీలా తెలిపారు.

  మహిళలపై చిన్నచూపు లేదు, లిమిట్స్‌లో ఉండాలి

  మహిళలపై చిన్నచూపు లేదు, లిమిట్స్‌లో ఉండాలి

  మహిళలను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని నేను భావించడం లేదు. మహిళలకు ఉండే మర్యాద ఎప్పుడూ ఉంది. మనం మన లిమిట్స్‌లో ఉన్నంతసేపు ఏ సమస్యా ఉండదు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే ఎవరికీ సమస్య ఉండదు.... అని షకీలా అభిప్రాయ పడ్డారు.

  నన్ను అందరూ గౌరవించారు

  నన్ను అందరూ గౌరవించారు

  నేను పోర్న్ మూవీ ఆర్టిస్టుగా ఉన్నప్పటికీ దర్శకుడు తేజగారి దగ్గర నుండి చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు మర్యాదగానే చూశారు. ఎప్పుడూ నన్ను తక్కువ చేసి చూడలేదు.... అని షకీలా తెలిపారు.

  మనం అర్థం చేసుకోవాలి

  మనం అర్థం చేసుకోవాలి

  రాత్రి పూట లేడీస్ బయటకు వెళ్లకూడదు. మగ పిల్లలు తాగుతారు, తిరుగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనల్ని చేస్తారు అని 12 గంటలకు బయట తిరిగితే కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది.... అని షకీలా తెలిపారు.

  అతడితో ఎఫైర్లో ఉన్నాను

  అతడితో ఎఫైర్లో ఉన్నాను

  మ్యారేజ్ విషయమై స్పందిస్తూ.... పెళ్లి చేసుకుంటాను అని ఇప్పటికీ చెబుతున్నాను. కానీ నాకు కుదరడం లేదు. 9 సంవత్సరాలుగా ఒకరితో ఎఫైర్లో ఉన్నాను. అతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు అని షకీలా తెలిపారు.

  మహిళా సంఘాలకు పని లేదు

  మహిళా సంఘాలకు పని లేదు

  గాడ్ సెక్స్ ట్రూత్ గురించి మహిళా సంఘాలు చేస్తున్న ఆందోళనపై స్పందిస్తూ.... మహిళా సంఘాలకు ఇలాంటి పనులు తప్ప వేరే పని ఏమీ ఉండదు. నా సినిమాల సమయంలో కూడా ఇలానే సమస్య క్రియేట్ చేశారు. గ్లామర్ లేకుండా ఎక్కడ ఉంది? ఐటీ ఆఫీసులు, కాలేజ్ స్టూడెంట్స్ మాకంటే సెక్సీగా డ్రెస్ చేసుకుంటున్నారు. మేమన్నా ఫర్వాలేదు చూడీదార్ వేసుకుంటున్నాం. వాళ్లు జీన్స్, టాప్స్ అని వేరే లెవల్లో ఉన్నారు. అవన్నీ అడగొచ్చుకదా. మూవీస్ అనేవి ఒక ఎంటర్టెన్మెంట్. దీనిపై ఆందోళన చేయడం సరికాదు. ఇష్టం ఉంటే వెళ్లి చూడండి, లేకుంటే మీవాళ్లను కూడా చూడకుండా ఆపండి. అంతే తప్ప రిలీజ్ చేయకూడదు అని ఆందోళన చేయడం టూమచ్.

  వర్మ జీఎస్ట-2 చేయడానికి సిద్ధమే

  వర్మ జీఎస్ట-2 చేయడానికి సిద్ధమే

  రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ పార్ట్ 2 చేస్తానంటే... తప్పకుండా ఒప్పుకుంటాను. ఆయన లాంటి పెద్ద డైరెక్టర్ అడిగితే చేయకుండా ఎలా ఉంటాను. అయితే ఆయన సన్నగా కావాలని అడుగుతాడు. 30 కిలోల బరువు తగ్గాలంటే నాకు 2 సంవత్సరాల సమయం పడుతుంది. అది నా వల్ల కాదు అని షకీలా తెలిపారు.

  English summary
  Actress Shakila About RGV GST Miya Malkova. On the eve of Shakeela movie opening a journalist asked her if RGV gives a chance in GST-2, are you ready to do in that film. Shakeela gave an interesting reply to him.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more