అండర్ వాటర్‌లో హీరోయిన్ శ్రీయ బికినీ ఫీట్ (ఫోటోస్)
హీరోయిన్ శ్రీయ తాజాగా తన సోషల్ మీడియాలో అండర్ వాటర్ బికినీ ఫోటోస్ పోస్టు చేసంది.
Recommended Video

హీరోయిన్ శ్రీయను చూస్తే 35 సంవత్సరాల వయసు అంటే నమ్మడం కష్టమే. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16 సంవత్సరాలవుతోంది. మొదటి సినిమాలో ఎలాంటి అందమైన లుక్‌తో ఉందో... ఇప్పటికీ అదే వన్నె తరగని అంతం, సెక్సీనెస్ మెయింటేన్ చేస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది ఈ బ్యూటీ.
శ్రీయ తర్వాత వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఫేడౌట్ అయిపోయి ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. శ్రీయ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం ఆమె టాలెంటుతో పాటు, ఏమాత్రం తగ్గని ఆమె అందం కూడా.

అండర్ వాటర్ బికినీ
తాజాగా శ్రీయ సోషల్ మీడియాలో కొన్ని అండర్ వాటర్ బికినీ ఫోటోలు పోస్టు చేసింది. శ్రీయ అందమైన ఒంపు సొంపులను అండర్ వాటర్లో ఫోటోగ్రాఫర్ ఎంతో అద్భుతంగా బంధించాడు.

సముద్రం అంటే ఇష్టం
శ్రీయకు సముద్రం అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే సముద్ర తీరప్రాంతాల పర్యటనకు వెళ్లేందుకు ఆమె ఆసక్తి చూపుతారు. అలా వెళ్లినపుడు దిగిన ఫోటోనే ఈ అండర్ వాటర్ బికినీ పిక్.

ఇండస్ట్రీలో శ్రీయకు క్లీన్ రికార్డ్
సౌతిండియాలో చాలా కాలంగా కొనసాగుతూ ఎలాంటి వివాదాలు లేని నటిగా శ్రీయ పేరు తెచ్చుకుంది. శ్రీయ విషయంలో లవ్ ఎఫైర్లు లాంటి వార్తలు కూడా వినిపించడం చాలా అరుదు. ఈ విషయంలో ఆమెకు చాలా క్లీన్ రికార్డ్ ఉంది.

చేస్తున్న సినిమాలు
శ్రీయ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన గౌతమీపుత్రశాతకర్ణి, పైసా వసూల్ తో పాటు మరో తమిళ మూవీ ఇప్పటికే విడుదలవ్వగా.... ప్రస్తుతం హిందీ, తమిళంలో ఒక్కో మూవీ, తెలుగులో వీర భోగ వసంత రాయలు సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











