ఆమె ఘాటైన అందాలు తట్టుకోవడం కష్టమే..(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: సోఫియా హయత్. బ్రిటన్‌కు చెందిన ఈ 28 ఏళ్ల భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తోంది. తన హాట్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె అందాల ఘాటు మరీ ఎక్కువగా ఉండటంతో తట్టుకోవడం ఎవరి వల్లా కావడం లేదు.

ఫోటో షూట్లలో ఎంత సెక్సీగా అందాలను ఆరబోసినా.....సినిమాల్లో అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఆమె శరీర సౌష్టం ఎంతో సెక్సీగా ఉందని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్న పలువురు ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో కనీసం ఐటం గర్ల్‌గా పనికి రాదని తేల్చేస్తున్నారు. సినిమాలకు పనికొచ్చే క్వాలిటీలే ఆమెలో లేవని అంటున్నారు.

ముఖ్యంగా నటనకు సంబంధించిన క్వాలిటీలు లేవని, ఆమె సెక్సీ శరీర సౌష్టం కేవలం వ్యాపార ప్రకటనలకు బాగా ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. స్లైడ్ షోలో సోఫియా హయత్ హాట్ ఫోటోలు, వివరాలు...

బ్రిటన్ జాతీయురాలు

బ్రిటన్ జాతీయురాలు


సోఫియా హయత్ బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బిఏ హానర్స్ చేసింది. పలు యాక్టింగ్ కోర్సులు కూడా చేసింది. అమెరికర్ టీవీషోల్లో ఫేమస్ అయిన డేవిడ్ స్క్విమ్మెర్ వద్ద శిక్షణ తీసుకుంది.

టీవీ యాడ్లతో కెరీర్ ప్రారంభం

టీవీ యాడ్లతో కెరీర్ ప్రారంభం


టీవీ యాడ్లతో సోఫియా హయత్ తన కెరీర్ ప్రారంభించింది. పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ప్రచారం చేసింది. 16వ ఏటనే నటనను వృత్తిగా మొదలు పెట్టింది. BBCలో ప్రసారమైన Absolute Power అనే కార్యక్రమంలో Stephen Fryతో కలిసి నటించింది.

బాలీవుడ్ అవకాశాల కోసం

బాలీవుడ్ అవకాశాల కోసం


బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఆమె హిందీ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే హిందీ నేర్చుకోవడం ఆమె వల్ల కాలేదు. కానీ హిందీని ఆమె అర్థం చేసుకోగలదు.

నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు


ఇప్పటి వరకు ఆమె ది అన్‌ఫర్‌గెటబుల్, క్యాష్ అండ్ కర్రీ, నచ్ లే లండన్, భాయ్ కమాల్ హై, డైరీ ఆఫ్ బటర్ ఫ్లై చిత్రాల్లో నటించింది కానీ గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ముంబైలోనే మకాం

ముంబైలోనే మకాం


ఎంటర్టెన్మెంట్ రంగంలో అవకాశాల కోసం సోఫియా హయత్ ముంబైలోనే మకాం వేసింది. మోడలింగ్, టీవీ షోలు, సినిమాలు ఇలా ఏ అవకాశం వచ్చినా చేస్తోంది.

చారిటీ కూడా..

చారిటీ కూడా..


అమ్మడుకి కేవలం అందాలు ఆరబోయడం మాత్రమేకాదు....సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మంచి మనసు కూడా ఉంది. జంతు సంరక్షణ సంస్థ పెటా కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రచారం కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X