సోనియా యూట్యూడ్ వీడియో సంచలనం...

By Bojja Kumar

హైదరాబాద్: ఉమెన్స్ డే సందర్భంగా తెలుగు నటి సోనియా (వినాయకుడు ఫేం) విడుదల చేసిన యూట్యూబ్ వీడియో సంచలన సృష్టిస్తోంది. ఈ సమాజం మహిళల హక్కులను గుర్తించడం లేదు, కొన్ని పనులు పురుషులు చేస్తే అసలు తప్పే కాదన్నట్లు ఈ సమాజం వ్యవహరిస్తుంది. మహిళలు ఆ పనులు చేస్తే మాత్రం క్షమించరాని తప్పు చేసినట్లు చూస్తారు. ఇదేం వివక్ష? ఏది సమానత్వం? అని ప్రశ్నించే విధంగా ఉంది ఈ వీడియో.

 Actress Sonia Women Day Special Video Goes Viral

Respect doesn't stop...పేరుతో విడదుల చేసిన ఈ వీడియో గురించి మేం మాటల్లో చెప్పడం కన్నా....మీరే స్వయంగా చూసి అభిప్రాయం ఏమిటో చెబితే బావుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X