శ్రీరెడ్డి మరో సంచలనం, లీకులు షురూ... ఆ ఫోటోలో ఉన్నది ఎవరు?

By Bojja Kumar

Recommended Video

Sree Reddy Started Leaks On Social Media About Tollywood Culture

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ మీద కొన్ని రోజులుగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అంటూ నటి శ్రీరెడ్డి మీడియాకెక్కడం చర్చనీయాంశం అయింది. తనను వాడుకుని వదిలేసి సినిమా ఇండస్ట్రీ పెద్దల బాగోతాలు బయటపెడతానంటూ చెప్పిన శ్రీరెడ్డి... సోషల్ మీడియా వేదికగా తాజాగా లీక్స్ మొదలు పెట్టింది.

నన్ను ఎంతో మంది వాడుకుని వదిలేశారని, అందరి బాగోతాలు త్వరలో బయట పెడతానని, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్న వారిలో బడా నిర్మాతలు, వారి కొడుకులు, ప్రముఖ దర్శకులు ఉన్నట్లు శ్రీరెడ్డి ఆరోపించారు. ఇన్నాళ్లు ఈ అంశంపై మాటలకే పరిమితమైన శ్రీరెడ్డి ఆధారాలు బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు.

Actress Sri Reddy begins Leaks on FB

లీక్స్ స్టార్టెడ్ అంటూ.... ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేశారు. ఇందులో ఓ వ్యక్తి ఆమెతో చాలా చనువుగా ఉన్నట్లు ఉంది. అయితే ఫేస్ కనిపించకుండా శ్రీరెడ్డి ఈ ఫోటోను లీక్ చేశారు. అతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అని, త్వరలోనే అతడి పేరు బయట పెడతానని అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X