కేరళలో ఎంజాయ్ చేస్తున్న శ్రీరెడ్డి... హైదరాబాద్ వచ్చిన వెంటనే నానిపై ఫైట్!

By Bojja Kumar

Recommended Video

కేరళలో ఎంజాయ్ చేస్తున్న శ్రీరెడ్డి... హైదరాబాద్ వచ్చిన వెంటనే నానిపై ఫైట్!

కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేసిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా హీరో నానిపై ఆరోపణలు చేస్తూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాని తనను సెక్సువల్‌గా వాడుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని కూడా శ్రీరెడ్డి ఆరోపణలకు రియాక్ట్ అవ్వడం, ఆమెకు లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే నాని లీగల్ నోటీసులు పంపే సమయానికే శ్రీరెడ్డి తన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు కేరళ వెళ్లింది. మూడు రోజులుగా ఆమె కేరళలోని అలప్పీలో గడుపుతోంది.

కేరళ నుండి శ్రీరెడ్డి అభిమానులతో చాటింగ్

కేరళ నుండి శ్రీరెడ్డి అభిమానులతో చాటింగ్

కేరళలోని అలప్పిలో తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెబుతూ శ్రీరెడ్డి అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి, తన పుట్టినరోజును మరింత సంతోషంగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపింది.

నాని గురించి అడిగి ప్రశ్నలకు

నాని గురించి అడిగి ప్రశ్నలకు

నానితో వివాదం గురించి కొందరు అభిమానులు ప్రశ్నించగా శ్రీరెడ్డి సమాధానం ఇచ్చారు. చేసేదంతా చేసి ఇపుడు వాళ్ల వైఫ్‌తో, లాయర్లతో మాట్లాడుతున్నాడు. అతడిని ఈ రోజు అతడిది పైచేయి కావచ్చు, రేపు పైచేయి కావచ్చు... కాని చివరకు నేను గెలుస్తాను అనే నమ్మకం ఉంది అని శ్రీరెడ్డి తెలిపారు.

హైదరాబాద్ వచ్చాక నాని నోటీసులపై స్పందిస్తాను

హైదరాబాద్ వచ్చాక నాని నోటీసులపై స్పందిస్తాను

హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నాని పంపిన లీగల్ నోటీసులపై స్పందిస్తానని.... తాను కోరుకున్న విధంగానే నాని నోటీసులు పంపారు, సంతోషంగా ఉంది, ఇకపై అడితో నా న్యాయ పోరాటం మరింత బలంగా సాగుతుంది అని శ్రీరెడ్డి తెలిపారు.

పరిటాల శ్రీరామ్ అంటే ఇష్టం, సినిమాలో జాయిన్ అవుతా

పరిటాల శ్రీరామ్ అంటే ఇష్టం, సినిమాలో జాయిన్ అవుతా

లైవ్ చాట్లో అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తాము పరిటాల శ్రీరామ్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నామని, ఆసక్తి ఉంటే తమతో జాయిన్ కావొచ్చు అని పంపిన సందేశంపై శ్రీరెడ్డి స్పందిస్తూ.... తప్పకుండా జాయిన్ అవుతాను, నాకు పరిటాల శ్రీరామ్ అంటే చాలా ఇష్టం అని శ్రీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X