»   » శ్రీరెడ్డి లీకుల పర్వం: ప్రముఖుల పేర్లు వెల్లడించిన వైనం, ఎవరంటే...

శ్రీరెడ్డి లీకుల పర్వం: ప్రముఖుల పేర్లు వెల్లడించిన వైనం, ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
కామాంధుడా...నీది తెగి పడిపోవాలి, కేసీఆర్ నాకు సపోర్టుగా ఉన్నారు

కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి పలు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని... కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా కొందరు సినీ ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేశారు.

అరేయ్ సొల్లుగా, నీది తెగి పడిపోవాలి

అరేయ్ సొల్లుగా, నీ దిమ్మ తిరిగిపోతుంది. కామాంధుడా...నీది తెగి పడిపోవాలి, పిల్లలు లేకుండా చావు అంటూ ఓ ప్రముఖ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు ఎవరో గెస్ చేయండి అంటూ కొన్ని క్లూస్ కూడా ఇచ్చింది. ఆమె చేసిన ఫేస్ బుక్ పోస్టు చూస్తే మీకు విషయం అర్థమవుతుంది.

ఇపుడు నీ టైమ్ వచ్చిందంటూ ఆ దర్శకుడిపై

పేరు గొప్ప, ఊరు దిబ్బ...నీ బీప్ చూసే నేను బీప్ నేర్చుకున్నాను. అమ్మాయిలు పెట్టే శాపాలకి ఇప్పటికే నాశనం అయిపోవాలి. ఎందుకవ్వలేదు చెప్పమ్మా. నన్ను ఎవరైనా బెదిరించడానికి ట్రై చేస్తే కేసీఆర్ నాకు సపోర్టుగా ఉన్నారు.... అంటూ ఓ దర్శకుడి పేరును శ్రీరెడ్డి బయట పెట్టారు.

అదే మన దౌర్భాగ్యం

మన దౌర్భాగ్యం ఏమిటంటే... మన మెజారిటీ తెలుగు యూత్‌కి బట్టలు విప్పి చూపించే చపాతి ముద్దల అందాలను కొంత మంది డైరెక్టర్లు అలవాటు చేశారు. తెలుగులో బంగినపల్లి లాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వారిని పరిచయం చేయండి. ప్రతి ఒక్క రాష్ట్రం మా ఏరియా, మా బాష, మా లోకల్ ఆర్టిస్టులను కాపాడుకోవాలి అనుకుంటుంటే(ముఖ్యంగా తమిళనాడులో) మన తెలుగు రాష్ట్రాల్లో ఆ తెలుగు అభిమానం లేకపోవడం బాధాకరం అంటూ శ్రీరెడ్డి తెలిపారు.

రకుల్ మీద మండిపడ్డ శ్రీరెడ్డి

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని, ఈ ఇండస్ట్రీ చాలా క్లీన్ గా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్లను శ్రీరెడ్డి ఖండించారు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నీకు మా లాంటి వారి బాధ ఏం తెలుసు? నీలాంటి వారిని ఇండస్ట్రీలో ఉంచకూడదనే మా ప్రయత్నం... అంటూ శ్రీరెడ్డి రకుల్ మీద ఫైర్ అయింది.

English summary
Sri Reddy has already begun leaking some private photos. In a series that is expected to become more popular in the coming days, she posted a pic of an unknown person. Now Actress Sri Reddy revealed top director and producer name via FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X