హీరోయిన్ ను చంపుతానని బెదిరింపులు... పోలీసులను ఆశ్రయించడం జరిగింది!
నటి తాన్యకు అగంతుకుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు హత్యాబెదిరింపులు చేస్తున్నారని నటి తాన్య వెప్పేరి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది. 18-05-2019 అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడం జరిగింది. 447404617369 నంబర్ల నుంచి పేరిట తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పోలీసులకు చెప్పడం జరిగింది. "నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. నిన్న చంపేస్తాను" అని బెదిరిస్తున్నారని ఆమె తెలిపింది.

వ్యక్తులు హత్యాబెదిరింపులు
నటి తాన్యకు అగంతుకుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు హత్యాబెదిరింపులు చేస్తున్నారని నటి తాన్య వెప్పేరి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది. 18-05-2019 అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ చిత్రంలో నటించినందుకే నటి తాన్యకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని సమాచారం.

పోలీసులకు చేసిన ఫిర్యాదులో
నటి తాన్య వెపేరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంటూ తాను స్థానిక వడపళనిలోని తిరునగర్ రెండవ వీధిలో తన తల్లితో పాటు ఉంటున్నానని తెలిపింది. తన చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడని ఆమె వెల్లడించింది. ఈ నెల 14న అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో నో కాలర్ ఐడీ పేరుతో ఒక ఫోన్ కాల్ రావడం జరిగిందని ఆమె చెప్పారు.

‘18.05.2009' అనే చిత్రంలో నటించగా
447404617369 నంబర్ల నుంచి పేరిట తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పోలీసులకు చెప్పడం జరిగింది. "నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. నిన్న చంపేస్తాను" అని బెదిరిస్తున్నారని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె ‘18.05.2009' అనే చిత్రంలో నటించగా, అది విడుదలకు సిద్ధమైంది. ఆమెను ఎందుకు టార్గెట్ చేసారో ఎవ్వరికి అర్థం కావడం లేదు.

పోలీసులను కోరినట్లు సమాచారం.
కాల్ చేసిన వారు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు ఆమె చెప్పడం జరిగింది. 18.05.2009 సినిమాలో నటించింది నువ్వేగా, బయటకు రా... నీ పని చెప్తా" అంటూ గుర్తు తెలియని వ్యక్తులు చెప్పడం జరిగిందని తాన్య చెప్పారు. తాను కేవలం నటించానని, ఏమైనా సమస్య ఉంటే చిత్ర దర్శక, నిర్మాతలతో మాట్లాడుకోవాలని ఆమె చెప్పినా ఆ వ్యక్తి వినడం లేదని ఆమె చెప్పింది. గుర్తుతెలియని వ్యక్తి కాల్ తో తాను చాలా బయపడుతున్నానని, అతనిపై చర్యలు తీసుకోవాలని తాన్య పోలీసులను కోరినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











