వ్యానిటీ వ్యాన్లో ప్రియుడితో హీరోయిన్ శృంగారం
హైదరాబాద్: మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా టర్న్ అయిన బాలీవుడ్ బేబీ కాశ్మీరా షా...పూనమ్ పాండే మాదిరిగా ముందు నుండీ రెచ్చి పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగులకు వెళ్లేపుడు హీరో హరోయిన్లు వాడే....వ్యానిటీ వాన్లో తన ప్రియుడితోకలిసి అమ్మడు శృంగార సరసన సల్లాపాల్లో మునిగి తేలిందట.
ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె ప్రియుడు కృష్ణ ఈ విషయాన్ని ఇండైరెక్టుగా వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
పబ్లిసిటీ కోసం కాశ్మీరా షా గతంలో చాలా చేసింది. నగ్న ఫోటోలతో, హాట్ హాట్ భంగిమలతో కుర్ర కారుకు మత్తెక్కించింది. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి తన సెక్స్ లైఫ్ గురించి పచ్చి పచ్చిగా మాట్లాడింది. ఇటీవల గతంలో ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఏమాత్రం సిగ్గు పడకుండా తన శృంగార జీవితం గురించి వివరించింది.

బాయ్ ఫ్రెండుతో..
సెక్స్ లేకుండా నేనుండలేని, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఒకే గదిలో పడుకుంటామని, ఇద్దరం శృంగారంలో పాల్గొంటామని రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

పెళ్లికి ముందే కన్వత్వం కోల్పోయింది
20వ వడిలోనే పెళ్లికాక ముందే తాను కన్యత్వాన్ని కోల్పోయానని గతంలోనే కుండ బద్దలు కొట్టింది ఈ ప్రౌడ సుందరి.

భర్తతో విడాకులు, ప్రియుడితో జీవనం
కరిష్మా తన భర్త బ్రాడ్ లిస్టెర్‌మేన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కృష్ణ అభిషేక్‌తో ప్రేమలో పడింది. గత కొంత కాలంగా అతనితోనే సహజీవనం చేస్తోంది.

పెళ్లి గురించి దాటవేత..
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే మాత్రం మాట ఎప్పటి కప్పుడు మాట దాటవేస్తూ సాగుతోంది కాశ్మీరా షా.


Click it and Unblock the Notifications











