జూనియర్ జయప్రదా!!!
దక్షణాంద్రలో పాపులర్ ఫేస్ యాక్టర్ జయప్రద. జయప్రద మంచి సామర్థ్యమున్న యాక్టర్. ఇటు టాలీవుడ్, బాలీవుడ్ సినిమా రంగంలోనే కాకుండా పాలిటింక్స్ లోను మంచి స్థానాన్ని సంపాదించకున్నారు. అలాంటి జయప్రద పోలికలున్న కొత్త కథానాయిక కృతి కర్భంద.
సుమంత్ పక్కన 'బోణి" చిత్రంలో నటించిన కృతి కర్భందా గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు ఓ యాంగిల్ లో జయప్రదలా కనిపిస్తోందట. ముఖ్యంగా కృతి నవ్వితే జయప్రదలా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 'బోణి" తర్వాత కృతి ఓ సినిమాలో కమిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్ మంచి రేంజ్ కి ఎదుగుతుందని అంటున్నారు. ఎలాగూ జూనియర్ జయప్రద అని పేరు తెచ్చుకుంది కాబట్టి ఆమో అంత కాకపోయినా కొంతయినా ఇరగదీస్తుందని కూడా చెప్పుకుంటున్నారు.
jayaprada bollywood politician boni kruthi kharbanda sumanth జయప్రద బోణి సుమంత్ కృతి కర్భంద రమణ గోగుల రాజ్ పిప్పాల


Click it and Unblock the Notifications