నిజానికి చాలా బోర్ గా ఉంది...నాగచైతన్య
ఏక్చువల్ గా...నేను చాలా బోర్ ఫీలవుతున్నా...ఎందుకంటే ఏ మాయ చేసావే చిత్రం తర్వాత రెండు నెలు గ్యాప్ వచ్చేసింది. ఈ బ్రేక్ లో నేను హంపి, గోవా తిరిగొచ్చాను. అలాగే కొంత టైమ్ ని స్క్రిప్టులు వినటానికి కేటాయించాను. త్వరలోనే మరోసారి కెమెరా ముందుకు వెళ్ళబోతున్నా..అందుకే సమ్మర్ హ్యాలీడేస్ గా గడపటం లేదు అంటున్నారు నాగచైతన్య. చైతన్య ప్రస్తుతం అజయ్ భుయాన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత గీతా అర్ట్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో చేయనున్నారు.
More from Filmibeat
నాగచైతన్య జోష్ ఏ మాయ చేసావె సుకుమార్ అజయ్ భుయాన్ ఆర్య 2 naga chaitanya josh ye maya chesave sukumar arya 2


Click it and Unblock the Notifications











