ప్యారాచూట్‌యాడ్‌లో శ్రీయ
ఛత్రపతివిజయం తర్వాత శ్రీయ దశ తిరిగింది. రజనీకాంత్-శంకర్‌ల శివాజీలోహీరోయిన్‌గా ఎంపికై ఆమె పతాక శీర్షికలు ఎక్కింది.ప్యారాచూట్ హెయిర్‌ఆయిల్ యాడ్‌లో నటిస్తోంది. మొదట బ్రూకాఫీ యాడ్‌లో నటించిన శ్రీయ ఆతర్వాత సెంచరీ మాట్రెస్, ఖజానాజ్యుయలరీ యాడ్స్‌లో నటించింది. ప్యారాచూట్‌యాడ్‌కు ప్రదీప్ సర్కార్ దర్శకత్వంవహిస్తున్నారు.ప్రస్తుతం దీని షూటింగ్ కోలకతాలో జరుగుతొంది. త్వరలో ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రొడక్ట్ యాడ్‌లో శ్రీయనటించనుంది.


Click it and Unblock the Notifications











