అడవి శేష్ గూడాచారి సినిమా లేటెస్ట్ న్యూస్!
అడవి శేష్ క్షణం అనే చిత్రంలో హీరోగా నటించి మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అడవి శేష్ ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై గూడాచారి అనే సినిమాలో నటిస్తున్నాడు. గూడాచారి చిత్రాన్ని ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. రాహుల్ పకల మరియు శశి కిరణ్ దర్శకత్వంలో రూపొందనున్న గూడాచారి చిత్రంలో శోభిత దులిపాల కథానాయికగా నటించనుంది.
కర్మ, పంజా, బాహుబలి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ క్షణం అనే చిత్రంలో హీరోగా నటించి మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అడవి శేష్ ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై గూడాచారి అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

గూడాచారి చిత్రాన్ని ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. రాహుల్ పకల మరియు శశి కిరణ్ దర్శకత్వంలో రూపొందనున్న గూడాచారి చిత్రంలో శోభిత దులిపాల కథానాయికగా నటించనుంది. ఈ చిత్రంలో అడివి శేషు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందని సమాచారం. పాత హీరోయిన్ సుప్రియ ఈ సినిమాతో రీ ఎంట్రి ఇవ్వబోతోందని సమాచారం.
టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు సంభందించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు యూనిట్. త్వరలో విడుదల తేదిని ప్రకటించబోతున్నారు నిర్మాతలు. ఈ సినిమాతో అడవి శేష్ మంచి విజయం సాధిస్తాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











