ముమైత్ ఖాన్ న్యూ ఆల్బం ‘అడిక్షన్’ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఇప్పటి వరకు ఐటం గర్ల్ గా వివిధ సినిమాల్లో నటించిన ముమైత్ ఖాన్ కొత్త అవతారం ఎత్తింది. సింగర్ గా మారి 'అడిక్షన్' పేరుతో వీడియో ఆల్బం రూపొందించింది. తాజాగా 'అడిక్షన్' వీడియో ఇంటర్నెట్లో విడుదలైంది. తెలుగు, ఇంగ్లిష్ లిరిక్స్ మిక్స్ చేసి ఈ ఆల్బం రూపొందించారు. ఈ సింగిల్ ఆల్బం కోసం ఆమె డిజె షెయిజ్వుడ్ తో కొలాబరేట్ అయ్యారు.
ఈ వీడియో ఆల్బంకు సైకోటిక్ బ్రదర్స్ దర్శకత్వం వహించగా లాఫింగ్ కలర్స్ మ్యూజిక్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఆగస్టు 5న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో ఆల్బం విడుదల చేసారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో ఈ వీడియో ఆల్బం రూపొందించడం విశేషం. ఇంటర్నెట్లో ఈ వీడియో ఆల్బంకు మంచి స్పందన వస్తోంది.
ముమైత్ ఖాన్ సింగింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా మ్యూజిక్ కూడా పర్ ఫెక్టుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

కౌశల మిస్త్రీ
ఆల్బం చాలా బాగుంది, మ్యజిక్ అండ్ లిరిక్స్ పర్ ఫెక్టుగా ఉన్నాయి. 2014లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బం.

సుప్రియా ఉగ్వేకర్
ముమైత్ ఖాన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పటి వరకు ముమైత్ ఖాన్ చేసిన సాంగ్స్ అన్నింటికంటే ఇది బాగుంది.

వైదేహి టెండూల్కర్
గ్రేట్ సాంగ్...పెర్ఫార్మెన్స్ బాగుంది. నాకుచాలా బాగా నచ్చింది.

ఉషా రెడ్డి వవ్వెడి
ముమైత్ ఖాన్ కెరీర్లో బెస్ట్ ఆల్బం.

మగ్భూల్ నాసిర్
అమేజింగ్ వీడియో....సింగింగ్ లో ముమైత్ ఖాన్ ఇంత టాలెంట్ పర్సన్ అని ఇప్పుడే తెలిసింది.

స్నేహ చత్రి
ముమైత్ ఖాన్ అమేజింగ్ వర్క్. చాలా బాగుంది. ఆమె కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్.

సిస్ట్ లా అభిషేక్
వీడియో ఆల్బం చాలా బాగుంది. ముమైత్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అద్భుతం.


Click it and Unblock the Notifications











