Just In
- 19 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాధిక ఆప్టే సెక్స్ వీడియో: సిగ్గు పడటం లేదు, నా చెల్లి, నన్ను టార్గెట్ చేయరేం?
ముంబై: హీరోయిన్ రాధిక ఆప్టే 'పర్చేద్' మూవీలో చేసిన సెక్స్ సీన్లు సినిమా రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా వ్యాపించడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఇంటర్నెట్లో ఇది సంచలన వీడియోగా మారిపోయింది.
ఈ వీడియోలో రాధిక ఆప్టేతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించిన నటుడు ఆదిల్ హుస్సేన్ దీనిపై స్పందించారు. 'ఆ వీడియో ఎలా లీకైందో తెలియదు...ఆ శృంగార సన్నివేశంలో రాధిక ఆప్టేతో పాటు నేను నటించాను. మీడియాలో దీన్ని రాధిక ఆప్టే సెక్స్ వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకని ఆదిల్ హుస్సేన్ సెక్స్ వీడియో అని పిలవడం లేదు' అంటూ ఆదిల్ హుస్సేన్ తనదైన రీతిలో స్పందించారు.
స్త్రీల పట్ల వివక్ష, అందుకే ఇలా..
'పురుషుడు ఇలాంటి వాటిలో నటించడం ఈ దేశంలో పెద్ద విశేషం కాదు...స్త్రీలు ఇలాంటి వాటిలో నటిస్తే అనవసర రాద్దాంతం చేస్తారు. ఇలాంటి సంఘటనలు మహిళల పట్ల వివక్షకు తార్కాణం. విదేశీ చిత్రాల్లో ఇలాంటి సీన్లు ఉండటం చాలా కామన్. అయితే సినిమాలో చాలా సీన్లు ఉన్నా ఈ సీనే ఎందుకు లీకైందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు' అని ఆదిల్ హుస్సేన్ అన్నారు.
ఈ సెక్స్ సీన్ లీక్ అవ్వడంపై ఈ చిత్ర నిర్మాత ఆసీన్ బజాబ్ స్పందన మరోలా ఉంది. ఈ సీన్లు చిత్రీకరించినందుకు తామేమీ సిగ్గుపడటం లేదన్నారు. (పూర్తి వివరాలు స్లైడ్ షోలో)

రాధిక ఆప్టే నా చెల్లితో సమానం
రాధిక ఆప్టే నా సోదరి లాంటిది. సినిమాలో ఈ సీన్లు ఉన్న మాట వాస్తవమే కానీ, తాము వాటిని లీక్ చేయలేదని నిర్మాత ఆసీమ్ బజాజ్ తెలిపారు.

అలాంటి ఉద్దేశ్యం లేదు
సినిమాలోని ఈ సీన్లు లీక్ చేసి ప్రచారానికి వాడుకునే ఉద్దేశ్యం లేదు. సినిమా కథలో భాగంగానే ఈ సీన్లు ఉంటాయి. వాటిని చిత్రీకరించినందుకు తామేమీ సిగ్గు పడటం లేదన్నారు నిర్మాత.

రాధిక ఆప్టే సహకారం
స్క్రిప్టు డిమాండ్ మేరకే సినిమాలో శృంగార సన్నివేశాలు ఉన్నాయి. వాటి చిత్రీకరణ సమయంలో రాధిక ఆప్టే చాలా సహకరించిందని నిర్మాత తెలిపారు.

అక్కడి నుండి లీక్?
ఈ సినిమాను యూఎస్ఏ, ఫ్రాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించాం, అక్కడి నుండే ఈ సీన్లు లీక్ అయి ఉంటాయని భావిస్తున్నామని ఆసీమ్ బజాబ్ తెలిపారు.

రాధిక
ఈ సీన్ల లీకేజీపై ఇంత ప్రచారం జరుగుతున్న రాధిక ఆప్టే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

ఆదిల్ హుస్సేన్ స్పందన విచిత్రంగా..
ఈ వీడియోలో రాధిక ఆప్టేతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించిన నటుడు ఆదిల్ హుస్సేన్ తన పేరును ప్రచారం చేయడం లేదేమిటి అంటూ మీడియాను ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది.

వివక్ష అంటూ
పురుషుడు ఇలాంటి వాటిలో నటించడం ఈ దేశంలో పెద్ద విశేషం కాదు...స్త్రీలు ఇలాంటి వాటిలో నటిస్తే అనవసర రాద్దాంతం చేస్తారు. ఇలాంటి సంఘటనలు మహిళల పట్ల వివక్షకు తార్కాణం అంటూ ఆదిల్ హుస్సేన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

త్వరలో రిలీజ్
ఈ సినిమాను ఇప్పటికే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. త్వరలో ఇండియాలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

కావాలనే జరుగుతోందా?
గతంలోనూ రాషధిక ఆప్టేకు సంబంధించిన న్యూడ్ చిత్రాలు నెట్లో లీక్ అయ్యాయి. దీనిపై ఎంతగా చర్చ జరిగినా రాధిక మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ఒకే హీరోయిన్ విషయంలో పలుమార్లు ఇలాగే జరుగుతున్నా ఆమె జాగ్రత్తలు తీసుకోవడం లేదంటే...అర్థం ఏమిటి?
ట్రైలర్
పర్చేద్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే...