ఆదిత్య మ్యూజిక్ దయానంద్ కన్నుమూత

సినీ పరిశ్రమలో దయానంద్‌కు మంచి పేరుంది. మంచి మనిషిగా ఆయన అందరి మన్ననలు పొందారు. సినిమా సంగీత పంపిణీ పరిశ్రమలో ఆయన గత కొన్నేళ్లుగా విశేషమైన కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు.
ఆదిత్య మ్యూజిక్ విజయంలో ఆయన పాత్ర విశేషంగా ఉంది. గత కొన్ని నెలలుగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయి.


Click it and Unblock the Notifications











