Just In
- 40 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘బాస్’ కోసం సెక్సీగా బికినీలో అదితి రావు (ఫోటో)
హైదరాబాద్: బాలీవుడ్ నటి అదితి రావు హైదరి త్వరలో తన సెక్సీ ఒంపు సొంపులను టూపీస్ బికినీలో ప్రేక్షకుల ముందు పరవబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'బాస్' చిత్రంలో ఆమె ఈ బికినీ ఫీట్ చేయబోతోంది. ఇటీవల విడుదలైన 'బాస్' మూవీ ట్రైలర్లో ఆమె టూపీస్ బికినీలో స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు వస్తూ కనిపించింది.
ఈ ట్రైలర్లో అదితి రావు ఫిజిక్ చూసిన వారంతా ఆమె శరీరాకృతి ఎంతో సెక్సీగా ఉందని, టూపీస్ బికినీకి ఆమె బాడీ పర్ ఫెక్టుగా సూటయిందని అంటున్నారు. బికీనీలో ఆమె అందచందాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చాలా మందికి అదితి కుటుంబ నేపథ్యం గురించి తెలియదు. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె రెండు రాజవంశీకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. అస్సాం రాజకుటుంబానికి చెందిన మహమ్మద్ సాలేహ్ హైదరి మరియు వరపర్తికి చెందిన రాజవంశీయులు జె. రామేశ్వర రావులకు ఆమె మనవరాలు అవుతుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కూడా ఆమె బంధువు.
అదితి రావు తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. కొన్ని మళయాల చిత్రాల్లోనూ నటించింది. హిందీలో ప్రవేశించిన పెద్దగా పేరు రాలేదు. ఢిల్లీ 6, రాక్ స్టార్, మర్డర్ 3 చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఇప్పుడు 'బాస్' చిత్రంలో మరో మెట్టు పైకి ఎక్కి బికినీలో దర్శనం ఇవ్వబోతోంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కి బాగా ప్లస్సవుతుందని అంటున్నారు.
యాక్షన్ అండ్ కామెడీ నేపథ్యంలో సాగే 'బాస్' చిత్రంలో ఈ రాయల్ బ్యూటీ బికినీ ప్రదర్శన ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. ఆంటోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని వర్దె నిర్మిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, శివ పండిత్, అదితి రావు, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.