కాస్టింగ్ కౌచ్ ఉందంటూ అదితి రావు కామెంట్.. ఆ ఉద్దేశంతో టచ్ చేయకుండా ఉండాలంటే!
Recommended Video

ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 2 పట్ల సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడు. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గరనుంచి హోస్టుగా వ్యవహరనిస్తున్న హీరో నాని వరకు కాస్త అసంత్రుప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వంద రోజుల షోని జూనియర్ ఎంటీఆర్ లా నాని రక్తి కట్టించగలడా.. కంటెస్టెంట్లు అందుకు సహకరిస్తారా.. అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. సీసన్2 లో ఎక్కువ మంది ఎవరో, ఏంటో తెలియకపోవడంతో ఉండడంతో ప్రేక్షకులు అయోమయానికి గురౌతున్నట్టు తెలుస్తోంది.

ఒంట్లో బాగాలేకపోయినా
సమ్మోహనం చిత్ర విశేషాలని అదితి రావు తెలియజేసింది. ఈ చిత్రంలో తాను అప్ కమింగ్ హీరోయిన్ గా కనిపిస్తానని తెలిపింది. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. షూటింగ్ సమయంలో నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా చాలా బాగా చూసుకున్నారు. సినిమా విషయంలో ఆయన పక్కా ప్లానింగ్ తో ఉంటారు.

అన్ని రంగాల్లో అదే పరిస్థితి
సినిమా ఇండస్ట్రీ మురికి కూపం అనే భావన అందరిలో ఉంది. వాస్తవానికి అన్ని రంగాల్లో అదే పరిస్థితి నెలకొని ఉంది. సవాళ్ళని ఎదుర్కొంటూ మనం ఎంత నిజాయతీగా ఉన్నాం అనేదే ముఖ్యం. అప్పుడే ఎవరూ బలవంతం చేయరని అదితి తెలిపింది.

క్యాస్టింగ్ కౌచ్ ఉంది
క్యాస్టింగ్ కౌచ్ అని రంగాల్లో 100 శాతం ఉంటుంది. కానీ మనం దృఢంగా ఉంటే దురుద్దేశంతో ఎవరూ మనల్ని టచ్ చేయరు. నా విషయానికి వస్తే ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటే గత మూడేళ్ల నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మనం దృఢంగా ఉంటూ ప్రతిభని నమ్ముకుంటే అందరూ గౌరవిస్తారు. ఇక అవకాశాలు ఆలస్యంగా అయినా వెతుక్కుంటూ వస్తారు అని అదితి తెలిపింది.

నటనకు పేరు వచ్చింది కానీ
నా నటనకు పేరు వచ్చినంతగా అవకాశాలు రాలేదు. ఆ సినిమాలో నువ్వు ఎందుకు చేయలేదు అని చాలా మంది అడుగుతుంటారు. వెళ్లేందుకు తనతో నటించలేదో నాకెలా తెలుస్తుంది అని అదితి తెలిపింది.

సమ్మోహనం తరువాత
సమ్మోహనం తరువాత అదితి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరనస సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కూడా అదితి పోషిస్తున్నది ప్రాముఖ్యత ఉన్న పాత్రే. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











