వావ్! సెక్సీ...అనేలా హైదరాబాద్ బ్యూటీ(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: అదితి రావు హైదరి. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్య బాగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న ఈ భామ మన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. త్వరలో తన సెక్సీ ఒంపు సొంపులను టూపీస్ బికినీలో ప్రేక్షకుల ముందు పరవబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'బాస్' చిత్రంలో ఆమె ఈ బికినీ ఫీట్ చేయబోతోంది.

చాలా మందికి అదితి కుటుంబ నేపథ్యం గురించి తెలియదు. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె రెండు రాజవంశీకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. అస్సాం రాజకుటుంబానికి చెందిన మహమ్మద్ సాలేహ్ హైదరి మరియు వరపర్తికి చెందిన రాజవంశీయులు జె. రామేశ్వర రావులకు ఆమె మనవరాలు అవుతుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కూడా ఆమె బంధువు.

అదితి రావుకు సంబంధించిన మరిన్ని వివరాలు, హాట్ ఫోటోలు స్లైడ్ షోలో...

అదితి రావు

అదితి రావు

అదితి రావు తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. కొన్ని మళయాల చిత్రాల్లోనూ నటించింది. హిందీలో ప్రవేశించిన పెద్దగా పేరు రాలేదు. ఢిల్లీ 6, రాక్ స్టార్, మర్డర్ 3 చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.

బాస్

బాస్

ఇప్పుడు ‘బాస్' చిత్రంలో మరో మెట్టు పైకి ఎక్కి బికినీలో దర్శనం ఇవ్వబోతోంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కి బాగా ప్లస్సవుతుందని అంటున్నారు.

బికినీ ప్రదర్శన

బికినీ ప్రదర్శన

యాక్షన్ అండ్ కామెడీ నేపథ్యంలో సాగే ‘బాస్' చిత్రంలో ఈ రాయల్ బ్యూటీ బికినీ ప్రదర్శన ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు.

 అక్టోబర్ 16న బాస్

అక్టోబర్ 16న బాస్

ఆంటోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని వర్దె నిర్మిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, శివ పండిత్, అదితి రావు, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.

అతితి ఫిజిక్ అదిరింది

అతితి ఫిజిక్ అదిరింది

ఈ ట్రైలర్లో అదితి రావు ఫిజిక్ చూసిన వారంతా ఆమె శరీరాకృతి ఎంతో సెక్సీగా ఉందని, టూపీస్ బికినీకి ఆమె బాడీ పర్ ఫెక్టుగా సూటయిందని అంటున్నారు. బికీనీలో ఆమె అందచందాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X