»   » టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చిన హైదరాబాద్ బ్యూటీ (ఫోటోస్)

టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చిన హైదరాబాద్ బ్యూటీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అదితి రావు హైదరి. బాలీవుడ్ సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తున్న పేరు. మేగజైన్ల ఫోటోషూట్లలో తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న ఈ భామ మన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. తాజాగా ఈ అమ్మడు మరోసారి తన అందాల విశ్వరూపం చూపించింది.

ఖరీదైన, లగ్జరీ దుస్తులు విక్రయించే పెర్నియాస్ పాప్ అప్ షాప్ మేగజైన్ కోసం పలు డిజైనర్ దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అదితి రావు హైదరి.... ఓ ఫోటో టాప్ లెస్ గా అర్ధనగ్న ఫోజులో దర్శనమిచ్చింది. ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ప్రముఖ డిజైనర్లు నిఖిల్ థంపి, మోహిత్ రాయ్ రూపొందించారు.

బోల్డ్ ఫోటో షూట్లో పాల్గొనడం అదితి రావుకు ఇది మొదటిసారి ఏమీ కాదు. కొన్ని రోజుల క్రితం జిక్యూ మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. అప్పట్లో ఆమె ఫోజులు కుర్రాకారుకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. ఆ మధ్య ఓ సెల్ఫీతో వివాదంలో ఇరుక్కుంది కూడా.

అదితి రావు హైదరి సినిమాల విషయానికొస్తే... చివరగా ఆమె బాలీవుడ్ మూవీ ‘గుడ్డు రంగీలా' చిత్రంలో నటించింది. త్వరలో రాబోతున్న ‘వజీర్' చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, పర్హాన్ అక్తర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అదితి రావుకు సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో...

అదితి రావు హైదరి

అదితి రావు హైదరి


చాలా మందికి అదితి కుటుంబ నేపథ్యం గురించి తెలియదు. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె రెండు రాజవంశీకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి.

రాజవంశం

రాజవంశం


అస్సాం రాజకుటుంబానికి చెందిన మహమ్మద్ సాలేహ్ హైదరి మరియు వనపర్తికి చెందిన రాజవంశీయులు జె. రామేశ్వర రావులకు ఆమె మనవరాలు అవుతుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కూడా ఆమె బంధువు.

కెరీర్

కెరీర్


అదితి రావు తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. కొన్ని మళయాల చిత్రాల్లోనూ నటించింది. హిందీలో ప్రవేశించిన పెద్దగా పేరు రాలేదు. ఢిల్లీ 6, రాక్ స్టార్, మర్డర్ 3 చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.

గ్లామర్ పాత్ర

గ్లామర్ పాత్ర


ఆ మధ్య వచ్చిన అక్షయ్ కుమార్ ‘బాస్' చిత్రంలో బికినీలో దర్శనం ఇచ్చింది.

బికినీ ఫోటో షూట్

బికినీ ఫోటో షూట్


జిక్యూ మేగజైన్ కోసం అదితి రావు హైదరి తొలిసారి అత్యంత హాట్ లుక్ లో కనిపించింది.

సెక్సీ బ్యూటీ

సెక్సీ బ్యూటీ


బికినీలో అదితిరావు హైదరి ఎంతో సెక్సీగా ఉంది కదూ...

సినిమాలు, మోడలింగ్

సినిమాలు, మోడలింగ్


మోడలింగ్, సినిమాలనే తన కెరీర్ గా ఎంచుకుంది అదితి.

హాట్ లుక్స్

హాట్ లుక్స్


జిక్యూ మేగజైన్ కోసం అదితి రావు హైదరి హాట్ లుక్.

బ్యూటీ

బ్యూటీ


పెద్దగా మేకప్ లేకున్నా అదితి రావు హైదరి చాలా హాట్ గా కనిపిస్తోంది కదూ...

మతి పోగొడుతోంది

మతి పోగొడుతోంది


అదితి రావు హైదరి.... కుర్రాళ్ల మతి పోగొట్టే ఫోజు.

English summary
Shedding her ‘Girl-Next-Door' image, actress Aditi Rao Hydari is all set to surprise you with her latest transformation and Aditi chose to go topless for a magazine photoshoot in the most elegant way possible!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu