శృంగార దేవత అంటే ఈమెలా ఉంటుందా? (ఫోటోలు)
హైదరాబాద్: అదితి రావు హైదరి. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్య బాగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న ఈ భామ మన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. తన హాట్ అండ్ సెక్సీ అందాలను మేగజైన్ల, ప్రత్యేక ఫోటో షూట్లలో ఆరబోస్తూ హాట్ టాపిక్ అయింది.
చాలా మందికి అదితి కుటుంబ నేపథ్యం గురించి తెలియదు. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె రెండు రాజవంశీకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. అస్సాం రాజకుటుంబానికి చెందిన మహమ్మద్ సాలేహ్ హైదరి మరియు వనపర్తికి చెందిన రాజవంశీయులు జె. రామేశ్వర రావులకు ఆమె మనవరాలు అవుతుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కూడా ఆమె బంధువు.
అదితి రావుకు సంబంధించిన మరిన్ని వివరాలు, హాట్ ఫోటోలు స్లైడ్ షోలో...

అదితి రావు
అదితి రావు తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. కొన్ని మళయాల చిత్రాల్లోనూ నటించింది. హిందీలో ప్రవేశించిన పెద్దగా పేరు రాలేదు. ఢిల్లీ 6, రాక్ స్టార్, మర్డర్ 3 చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. అక్షయ్ కుమార్ ‘బాస్' చిత్రంలో నటించింది.

కలిసి రావడం లేదు
బాలీవుడ్లో ఆమె పలు చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. అందుకే తనకంటూ పత్ర్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మేగజైన్ల కోసం అందాలు ఆరబోస్తోంది.

శృంగార దేవత
ఆమె ప్రయత్నం చూస్తుంటే...శృంగార దేవతగా, సెక్స్ బాంబుగా పేరు తెచ్చుకునేందుకు ఆరాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

మత్తెక్కిస్తోంది
కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు...తన సెక్సీ ఎక్స్ ప్రెషన్స్‌తో మత్తెక్కిస్తోంది.

అదితి ఫిజిక్ అదిరింది
అదితి రావు ఫిజిక్ చూసిన వారంతా ఆమె శరీరాకృతి ఎంతో సెక్సీగా ఉందని, టూపీస్ బికినీకి ఆమె బాడీ పర్ ఫెక్టుగా సూటయిందని అంటున్నారు. బికీనీలో ఆమె అందచందాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











