మహేష్ అభిమానులకు ఆదిత్య వారి గిఫ్టు

By Bojja Kumar

ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు హీరో మహేష్ బాబు అభిమానుల కోసం వినూత్న బహుమతి అందుబాటులోకి తెచ్చారు. ఇదివరకెప్పుడూ ఈ ఫీచర్ ని తెలుగులో ఏ ఆడియో సంస్థ కూడా ప్రవేశ పెట్ట లేదు. నిన్న బిజినెస్ మేన్ ఆడియో విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు ఈ పాటలను ఫ్రీగా తమ మొబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశంతో పాటు ఆ పాటలను తమ స్నేహితులకు డెడికేట్ చేసే అవకాశం, కాలర్ ట్యూన్ గా పెట్టుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. మీరు వాడేది ఏ హ్యాండ్ సెట్ అయినా, ఏ నెట్వర్క్ అయినా.....జస్ట్ మీరు చేయాల్సిందల్లా 505 101 014 నెంబర్ కి డబయల్ చేసి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పాటలను ఎంజయ్ చేయడమే.

మహేష్ బాబు, కాజల్ జంటగా నటిస్తున్న 'బిజినెస్ మేన్' చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో కథ సాగుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X